Monday, 2 November 2026

May 2014

వార్తలు

మీడియాను నియంత్రించే ఆలోచన లేదు : జవదేకర్

న్యూఢిల్లీ : మీడియాను నియంత్రించేందుకు కొత్త ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయడం లేదని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. మంగళవారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ బాధ్యతలు చేపట్టారు.…

వార్తలు

సరిహద్దులు మారిస్తే అప్రజాస్వామికమే: కేసీఆర్

పోలవరం డిజైన్ మార్చాల్సిందే : కేసీఆర్ న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంతాన్ని ముంచుతున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందేనని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుపై తమకు వ్యతిరేకత…

వార్తలు

సీబీఐ క్రెడిబిలిటిని పెంచుతాం: జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రలో బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రిడిబిలిటి మరింత పెరిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సీబీఐ పనితీరుపై విమర్శలు…

వార్తలు

తొంద‌ర‌ప‌డి ముందే కూసింది ఉమా భారతి!

న్యూఢిల్లీ: ప్రజలకు చేరువ కావాలనే తాపత్రయంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రాజకీయ నాయకులు తొందరపాటులో తెలిసి తెలియక తొంద‌ర‌ప‌డి ముందే కూసింది. తాజాగా అలాంటి తప్పిదంలో కేంద్రమంత్రి ఉమాభారతి చిక్కుకున్నారు. మంత్రి పదవుల కేటాయింపులపై అధికార…

వార్తలు

ఒడిషాలో 20మంది బాలనేరస్థుల పరారు

బెర్హంపూర్: ఒడిషాలోని ప్రభుత్వ బాల నేరస్థుల వసతి గృహం నుంచి 20 బాల నేరస్థులు తప్పించుకొనిపోయారు. బాల నేరస్థులు గత రాత్రి కూరగాయలు కోసే కత్తులతో సిబ్బందిపై దాడికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటనలో సూపరింటెండెంట్ సంజయ్‌కుమార్ మహంతితోపాటు…

వార్తలు

అనూహ్య కేసులో కీలక మలుపు

జనంసాక్షి ముంబై: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య కేసుపై ఎట్టకేలకు చార్జిషీట్ దాఖల యింది. ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) సదానంద్ ధాతే ఈ…

వార్తలు

గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

పోలీసులను చూసి పరారైన దుండగులు నెల్లూరు, మే 27 : జిల్లాలోని కొడవలూరు మండలం తలమంచి రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. గత అర్థరాత్రి రెండు గంటల సమయంలో చెన్నై నుంచి వెళ్తున్న గౌహతి…

వార్తలు

29న ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశం

హైదరాబాద్ : ఈ నెల 29న ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ మహంతి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విభజనపై ఆందోళన చెందాల్సిన…

వార్తలు

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. నాగోల్, వనస్థలిపురం, అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడుతుంది.  

వార్తలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఆదిలాబాద్ : జైపూర్ మండలం ఇందారంలో వీఆర్‌వో శంకరయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా శంకరయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.