Monday, 2 November 2026

May 2014

Featured News

పూచీకత్తుకు అంగీకరించిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) : నితిన్‌ గడ్కరీ వేసిన పరవునష్టం దావా కేసులో ఆ ప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ బాండ్‌ కట్టడానికి ఎ ట్టకేళకు అంగీకరించారు. బెయిల్‌ బాండ్‌ కట్టడం తన సిద్ధాంతాలకు వ్యతిరేకమంటూ జుడీషి…

Featured News

ఆమ్‌వే సీఈవో అరెస్టు

గొలుసు కట్టు వ్యాపారాల నిషేధం ఆమ్‌ వే నిషిద్ధ సంస్థ చేరే వారు, చేర్పించే వారు దోషులే : కర్నూల్‌ ఎస్పీ కర్నూల్‌, మే 27 (జనంసాక్షి) : ఆమ్‌వే సీఈఓ విలియం స్కాట్‌ పింక్నిని కర్నూలు పోలీసులు…

Featured News

తొందరపడి ఆర్డినెన్స్‌ వద్దు

పోలవరం ముంపు గ్రామాలను బదలాయిస్తే ఊరుకోం నీళ్లు తీసుకెళ్లండి.. డిజైన్‌ మార్చండి వార్‌ రూమ్‌ అంటే యుద్ధ ప్రాతిపదికన పనిచేసేదని అర్థం బాబుకు ఎందుకు గుబులు? : కేసీఆర్‌ న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) : పోలవరంపై ఆర్డినెన్స్‌…

Featured News

నేను తెలంగాణాకు వ్యతిరేకం కాదు

రెండు రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యం : చంద్రబాబు హైదరాబాద్‌, మే 27 (జనంసాక్షి) : తాను తెలంగాణాకు వ్యతిరేకం కాదని సామాజిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు…

Cover Story

నల్లధనం వెలికితీతకు సిట్‌ ఏర్పాటు

జస్టిస్‌ షా నేతృత్వంలో ప్రత్యేక బృందం మోడీ మొదటి కేబినెట్‌ కీలక నిర్ణయం న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) : విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనం వెలికితీతకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. భారత…

వార్తలు

రాజుగారిని విమానమెక్కించారు!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చెప్పలేనంత దారుణంగా మారింది. రాజధాని ఎక్కడో.. ఆదాయ వనరులేంటో కూడా తెలియని పరిస్థితి. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఇంకా చెప్పలేనన్ని సమస్యలతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అల్లాడుతున్నారు. అయితే కేంద్రమంత్రి వర్గంలో…

వార్తలు

తీవ్రవాదం నియంత్రణపైనే రెండు దేశాల చర్చ:భారత్

న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన చర్చల సారాంశంపై భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం… ‘తీవ్రవాదం నియంత్రణపైనే రెండు దేశాలు చర్చించాయి.…

వార్తలు

కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయంలో  కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో…

వార్తలు

హైదరాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్

న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ బయల్దేరారు. నిన్న మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే.

వార్తలు

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలాసీతారామన్

న్యూఢిల్లీ : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. నిర్మలా సీతారామన్ నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్ బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు.