13వ అంతస్థు నుంచి పడి ఏడేళ్ల ఎన్నారై బాలుడి మృతి
దుబాయ్ : షార్జాలో విషాదకర సంఘన చోటుచేసుకుంది. అక్కడి తమ అపార్టుమెంటులోని 13వ అంతస్థు బాల్కనీ లోంచి కింద పడిపోయి ఏడేళ్ల భారత సంతతి బాలుడు మరణించాడు. దాంతో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.…


