చిన్న నీటిపారుదల శాఖపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
హైదరాబాద్: అన్ని జిల్లాల చిన్న నీటిపారుదలశాఖ అధికారులతో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త రాష్ట్రంలో రైతులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. చిన్న…


