Tuesday, 3 November 2026

June 2014

Featured News

కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి

పాకిస్థాన్‌ భద్రతా డొల్లతనం బయటపడింది కరాచీ, జూన్‌ 10 (జనంసాక్షి) : పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబ డ్డారు. రెండ్రోజుల క్రితమే దాడికి పాల్ప డిన దుండగులు ఈసారి వైమానిక రక్షణ దళ వసతి…

Featured News

అధికారుల విధి నిర్వహణలో మంత్రుల జోక్యం వద్దు

ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గానికి దిశానిర్దేశం న్యూఢిల్లీ, జూన్‌ 10 (జనంసాక్షి) : అధికారుల విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని ప్రధా ని నరేంద్రమోడీ తన సహచరులకు స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారు. అధికా రులను…

Featured News

ప్రతికూల పరిస్థితి మధ్య ఆపరేషన్‌ సెర్చ్‌

తమ బిడ్డల కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు సిమ్లా, జూన్‌ 10 (జనంసాక్షి) : ప్రతికూల పరిస్థితుల్లోనూ బియాస్‌ నదిలో గల్లంతయిన వారి ఆచూకీ కో సం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగు తోంది. గల్లంతైన తెలుగు విద్యార్థుల…

Cover Story

ఓ అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది

ఉద్యమకారులే సభ నడుపుతున్నారు ఇదో అద్భుత చరిత్ర కేసీఆర్‌ ఉద్వేగ ప్రసంగం తెలంగాణ తొలి స్పీకర్‌గా మధుసూదనాచారి అభినందించిన కేసీఆర్‌, జానా తదితరులు హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి) : ఉద్యమకారులే ప్రభుత్వాధి నేతలుగా తెలంగాణ ప్రభు త్వాన్ని…

ఎడిట్ పేజీ

ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేయాలి

తెలంగాణ శాసనసభ కొలువుదీరింది. ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరింది. ఈ రోజు కోసమే నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నది. ఈ రోజు కోసం పది జిల్లాలు ఒకే లక్ష్యంగా పోరాడింది. ప్రజల ఆకాంక్షల ముందు కుట్రలు,…

Featured News

ఎవరెస్టు వీరులను అభినందించిన సీఎం

తెలంగాణ ఖ్యాతిని చాటారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి : కేసీఆర్‌రి హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) : చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరో హించి ప్రపంచ రికార్డు సృష్టించిన తెలంగాణ వీరులు మలావత్‌ పూర్ణ, సాధనపల్లి…

Featured News

కులమత సరిహద్దుల్ని చెరిపేశారు

సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు అందరికి తోడు.. అందరి వికాసమే లక్ష్యం ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం తొలినాడే జై తెలంగాణ పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన టీ సభ్యులు న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) :దేశప్రజలు కులమతాల సరిహద్దుల్ని చెరిపేశారని,…

Featured News

బియాస్‌ నదీ తీరం జల్లెడ

రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు ఐదుగురి మృతదేహాలు లభ్యం మిగిలిన వారి కోసం గాలింపు వెంటనే స్పందించిన కేసీఆర్‌ హిమాచల్‌ సీఎంకు ఫోన్‌ సహాయక చర్యలు చేపట్టాలని కోరిన ముఖ్యమంత్రి ఘటన స్థలాన్ని సందర్శించిన హిమాచల్‌ప్రదేశ్‌…

Cover Story

తొలి తెలంగాణ శాసనసభ కొలువుదీరింది

ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి సభా నాయకుడు కేసీఆర్‌ ప్రమాణం కొత్త సభ్యులతో ప్రాగంణం కళకళ హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) :తెలంగాణ తొలి శాస నసభ కొలువుదీరింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.…

వార్తలు

చేపమందుకు భారీ స్పందన

హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : మృగశిర కార్తె సందర్భంగా అస్తమా రోగులకు బత్తిన సోదరులు వేసే చేపమందుకు భారీ స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆదివారం…