Tuesday, 3 November 2026

June 2014

Featured News

పోలవరం ఆర్డినెన్స్‌ రద్దు చేయండి

14 వరకు అసెంబ్లీ సమావేశాలు శ్రీబీఏసీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణలోని ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని, తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 14 వరకు నిర్వహించాలని శాసనసభ బిజినెస్‌…

Featured News

పోలవరం జీవవైవిధ్య విధ్వంసం దీన్ని ఆపాల్సిందే

తెలంగాణ ముంపు రాజ్యాంగ విరుద్ధం ఆదివాసీలు సర్కారుకు పట్టరా?శ్రీహైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) : జీవవైవిధ్యానికి పెనుముప్పు తేనున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాల్సిందేనని హైదరాబాద్‌ ఎంపీ అసదు ద్దీన్‌ ఓవైసీ అన్నారు. బుద…

Featured News

తెలంగాణ తేజాలను

అభినందించిన లోక్‌సభ ఇదో అపూర్వఘట్టం.. అరుదైన గౌరవం న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) : చిన్న వయస్సులోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన తెలంగాణ తేజాలు మాలవత్‌ పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమా ర్‌లకు లోక్‌సభ…

Featured News

ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడ్డాం

ఇది మాకు భగవద్గీత, ఖురాన్‌ : మంత్రి ఈటెల హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : ఎన్నికల మేనిఫెస్టో అమలుకు కట్టుబడి ఉన్నా మని, అది ప్రభుత్వానికి భగవద్గీత, ఖురాన్‌ లాంటిదని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల…

Featured News

భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతా

విద్యకు అధిక ప్రాధాన్యం పేదల సంక్షేమమే లక్ష్యం రాష్ట్రపతి ప్రసంగానికి మోడీ ధన్యవాదాలు న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) : భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని, స్కామ్‌ ఇండియాగా పేరొందిన దేశాన్ని స్కిల్‌ ఇండియాగా మారుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ…

Featured News

సహాయ చర్యలకు భారీ వర్షం అడ్డంకి

నేడు మానవ రహిత విమానంతో ఏరియల్‌ సర్వే వరదతో కొట్టుకొచ్చిన బురద కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు సిమ్లా, జూన్‌ 11 (జనంసాక్షి) : బియాస్‌ నదిలో గల్లంతయిన విద్యార్థుల గాలింపునకు మళ్లీ ఆటంకం కలిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని…

Cover Story

సర్వజన సంక్షేమమే మా లక్ష్యం

తెలంగాణ పౌరులందరికీ సమాన హోదా 12 శాతం మైనార్టీ, ట్రైబ్‌ రిజర్వేషన్లకు కట్టుబడ్డాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ఉద్యోగం విశ్వనగరంగా హైదరాబాద్‌ రూ.10 కోట్లతో జర్నలిస్టుల…

Featured News

విహార యాత్రలకు విధానం లేదా?

సమీక్ష సమావేశంలో అధికారులను ప్రశ్నించిన సీఎం భవిష్యతులో ఘటనలు పునరావృత్తం కాకుండా చూడండి : కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి) : విహార యాత్రలకు విధానమంటూ ఏమీ లేదా అని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను…

Featured News

ఇంత నిర్లక్ష్యమా?

నీళ్లు వదిలేటప్పుడు హెచ్చరికలుండవా? సిమ్లా హైకోర్టు ఆగ్రహం బియాస్‌ ఘటనపై సుమోటోగా కేసు సిమ్లా, జూన్‌ 10 (జనంసాక్షి) : హిమాచల్‌ప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…

Featured News

ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా బుర్రా వెంకటేశం

హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ సమాచార పౌరసంబంధాల కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా కిశోర్‌ను నియమించింది. 1995 బ్యాక్‌కు చెందిన…