భార్య, అత్తపై కిరోసిన్ పోసి నిప్పటించిన భర్త
ఏలూరు : కట్టుకున్న భార్య, అత్తలపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పించాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలోని వంగాయగూడెం మహేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. మహేశ్వర కాలనీలో నివాసముంటున్న శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కుటుంబ…


