బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
నాందేడ్ ప్యాసింజర్ డ్రైవర్ హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని ప్రమాదానికి కారణమైన నాందేండ్ ప్యాసింజర్ రైలు డ్రైవర్ సత్యనారాయణ తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే…
