Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

బికనీర్‌ జైల్లో గొడవ

ముగ్గురు ఖైదీల మృతి హైదరాబాద్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌లో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం గురువారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో…

వార్తలు

ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

హైదరాబాద్: ఎంసెట్ ఎత్తివేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించే యోచనలో ఉంది. ఇంటర్ మెరిట్ ఆధారంగా ఇంజినీరింగ్, మెడికల్ అడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై మూడు…

వార్తలు

సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కు బెయిల్ వచ్చే అవకాశం!

ఢిల్లీ: సహారా చీప్ సుబ్రతారాయ్‌కు మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ కోసం రూ. 10 వేలకోట్ల డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. 2014 మార్చి 4 నుంచి సుబ్రతారాయ్ జైల్లోనే ఉన్నాడు.  

వార్తలు

ఆరుగురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరం : యశోదా వైద్యులు

హైదరాబాద్, జులై 25 : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం విద్యార్థుల హెల్త్ బులిటెన్ విడుదల…

Cover Story

మాసాయిపేటలో మృత్యుశకటం

16 మంది చిన్నారులు మృతి చిదిమేసిన స్వప్నం ఆరిపోయిన ఆశాజ్యోతులు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాపలా లేకపోవడం.. పసిమొగ్గలకు శాపం గాయపడ్డ 21 మంది విద్యార్థులకు యశోదలో చికిత్స క్షతగాత్రులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ మృతుల కుటుంబాలకు రూ.7…

Featured News

ప్రముఖ సాహితీవేత్త చేరా ఇక లేరు

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) : ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు (80) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. చేరాగా సుప్రసిద్ధులైన రామారావు ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించారు.…

Featured News

తుదిశ్వాస వరకూ భారతీయురాలినే

నిజాం కాలం నుంచే మేము తెలంగాణ బిడ్డలమే బ్రాండ్‌ అంబాసిడర్‌పై వివాదం వద్దు : టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తుదిశ్వాస విడిచే వరకూ తాను భారతీయురాలినేనని టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా అన్నారు.…

వార్తలు

ప్రమాదంపై విచారణకు ప్రభుత్వ ఆదేశం

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంపై విచారణకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో వనజాదేవి విచారణ జరపనున్నారు.

వార్తలు

రేపటి సమావేశానికి ఢిల్లీ వెళ్లిన కమలనాథన్‌

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్గాల మధ్య ఉద్యోగుల పంపకంపై ఏర్పాటుచేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న కమలనాథన్‌ దేశ రాజధానికి బయలుదేరారు. శుక్రవారం డీఓపీటీ బ’ాటీలో ఆయన పాల్గొనున్నారు. ఈ సమావేశానికి రెండు రాష్గాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు.

Featured News

దసరా, దీపావళి మధ్య కొత్త రేషన్‌కార్డులు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ : దసరా,దీపావళి మధ్య రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలన్ని పారదర్శకంగా, అవినీతి రహితంగా వుంటాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ…