Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

పొంగిపొర్లుతున్న చీకుపల్లి వాగు

ఖమ్మం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని చీకుపల్లి వాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షం కారణంగా వాజేడు మండలం చీకుపల్లి వంతెనపైకి వరదనీరు వచ్చి చేరింది. వంతెనపై వరదనీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  

వార్తలు

ట్యాంక్‌ బండ్‌పై పనికిరాని విగ్రహాలు ఉన్నాయి

దాశరథి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: ట్యాంక్‌ బండ్‌పై పనికిరాని విగ్రహాలు చాలా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం  రవీంద్ర భారతిలో దాశరథి కృష్ణామాచార్య 89వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం…

వార్తలు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 310 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 26,025 వద్ద ముగియగా, 86 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 7,770 వద్ద ముగిసింది.  

వార్తలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎంవోకు

వీడియోకి క్లిక్ చేయండి హైదరాబాద్ : చిత్తశుద్ధితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేశారు. గ్రాండ్ కాకతీయలో నూతన పారిశ్రామిక విధానంపై ఆయన మంగళవారం  పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.…

వార్తలు

తెలంగాణను పూర్తిస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణను పూర్తిస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తొలి కేబినెట్‌ బ’ాటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కరీంనగర్‌లో జరిగిన మన మండలం- మన…

వార్తలు

లోక్‌సభలో ఖట్జూ వ్యాఖ్యల ధుమారం.. సభ వాయిదా..

న్యూఢిల్లీ: మంగళవారం లోక్‌సభ ప్రారంభమైన అనంతరం ఖట్జూ వ్యాఖ్యలపై విపక్షాలు పట్టుబట్టడంతో దానిపై చర్చ జరిగింది. యూపీఏ ప్రభుత్వ ఒత్తిడి వల్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ న్యాయమూర్తికి పదోన్నతిపై ఖట్జూ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళన చేశాయి.…

వార్తలు

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియామీర్జా

హైదరాబాద్ : తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కోటి రూపాయాల చెక్కును సానియాకు సీఎం కేసీఆర్ అందించారు. భవిష్యత్‌లో సానియా నంబర్ 1 ర్యాంకుకు ఎదగాలని ఆకాంక్షించారు. సానియాది హైదరాబాద్…

వార్తలు

సకాలంలో వర్షాలు కురవకపోతే రైతులకు ఇబ్బందే : ఈటెల

కరీంనగర్ : సకాలంలో వర్షాలు కురవకపోతే కొత్త ప్రభుత్వానికి ఇబ్బందే అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను గవర్నర్ పాలనలోకి…

వార్తలు

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తాం : రాజయ్య

వరంగల్ : గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. నర్మెట్టలో మన మండలం – మన ప్రణాళికా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీలను ఈ -పంచాయతీలుగా మారుస్తామని చెప్పారు.…

వార్తలు

సినీ నటి రంభపై కేసు నమోదు

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటి రంభపై కేసు నమోదైంది. రంభతో పాటు ఆమె తల్లిదండ్రులపై వదిన పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లవి ఫిర్యాదు మేరకు 498(ఎ) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు…