రోడ్లులేని గ్రామాలకు రోడ్లు వేయిస్తాం: మహేందర్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో 15 వందల గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు సరిగా లేవని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇవాళ తాండూరులో పురపాలక సంఘం సమావేశంలో మంత్రి మాట్లాడారు. రోడ్లులేని గ్రామాలకు వెంటనే రోడ్లు నిర్మిస్తామని, బస్సులు నడుపుతామని…






