సీఎంతో అనిల్ అంబానీ సమావేశం
హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ సమావేశమయ్యారు . ఇరువురు దాదాపు 20 నిమిషాలపాటు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో తమ పెట్టుబడుల ప్రతిపాదనను అనిల్ అంబానీ సీఎం ముందు ఉంచినట్టు సమాచారం. కాగా ఈ సమావేశంలో…






