Tuesday, 3 November 2026

July 2014

Featured News

త్వరలో మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్‌

హైదరాబాద్‌: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, వారంలో స్టేట్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట విస్తృతస్థాయి సమావేశాన్ని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌…

Featured News

హైదరాబాద్పై సర్వాధికారాలు మావే: కేటీఆర్

హైదరాబాద్ : రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంపై సర్వాధికారాలు తమవేనని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం…

జాతీయం

పోలవరంబిల్లుకు అనుమతివ్వొద్దని రాష్ట్రపతినికోరుతాం

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులను నిరాశ్రయులను చేయ్యొద్దని కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశామని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ విషయమై తాము రాష్ట్రపతిని కలిసి పోలవరం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు…

Featured News

సర్పంచ్‌ నుంచి సీఎం వరకు శ్రమించాలి

బంగారు తెలంగాణ నిర్మించాలి ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ ఉద్బోధ హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : ఆరు దశాబ్దాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సార్థకం కావాలంటే గ్రామ సర్పంచు మొదలుకొని ముఖ్యమంత్రి వరకు…

Featured News

జాతికోసం జీవించిన నేత జగ్జీవన్‌రామ్‌

ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్‌ అలీ ఘన నివాళి హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : మాజీ ఉపప్రధాని, సీనియర్‌ పార్లమెంటేరియన్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జాతికోసం జీవించిన నేత అని ఉప ముఖ్యమంత్రులు డాక్టర్‌ తాటికొండ రాజయ్య, మహ్మద్‌…

Featured News

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విపక్షాలు ధరల పెరుగుదల, ప్రతిపక్ష హోదాపై నిలదీసే అవకాశాలు న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలకాంశాలు, బిల్లులు, ఆర్డినెన్స్‌లు చర్చకు…

Featured News

తమిళనాట మరో ఘోరం

http://JanamSakshi.org/imgs/2014/07/2b.jpg గోడకూలి 11 మంది మృతి చెన్నై, జూలై 6 (జనంసాక్షి) : తమిళనాట మరో ఘోరం జరిగింది. చెన్నైలో నాలుగు అంతస్తుల భవనం కూలి 62 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా ఆదివారం…

Featured News

ఇరాక్‌లో మనవాళ్ల కోసం మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశాం

అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాం భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల ఆచూకీ కనుక్కునేందుకు మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార…

Cover Story

పోలవరం ముమ్మాటికీ మనల్ని ముంచే ప్రాజెక్టే

ముంపు బిల్లును అడ్డుకోండి గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలకు ఒప్పుకోవద్దు తెలంగాణపై ఎవరి పెత్తనాన్ని సహించం టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : పోలవరం ముమ్మాటికీ తెలంగాణాను ముంచే ప్రాజెక్టేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

Featured News

ఈఎన్‌టీ భూములు వాపస్‌

సీఎం కేసీఆర్‌ హుకుం కబ్జాకోరులు, సీమాంధ్రుల గుండెల్లో గుబులు తెలంగాణ భూముల పరిరక్షణే ధ్యేయంగా సర్కార్‌ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) : ప్రభుత్వం అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే పనిని ముమ్మరం చేసింది. రాష్ట్రంలో నిరుపయోగంగా…