సింగపూర్ భూతల స్వర్గం
అద్భుతమైన అనుభూతి ఈ పర్యటన సింగపూర్, మలేషియాలు మనకు ఆదర్శం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్, ఆగస్టు 25 (జనంసాక్షి) : సింగపూర్ భూతల స్వర్గమని, ఈ పర్యటన తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.…

