ఢిల్లీ కన్నాట్ప్లేస్లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కన్నాట్ప్లేస్లో ఓ భవనంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఈరోజు ఉదయం 7.50 గంటలకు…






