Monday, 2 November 2026

August 2014

Featured News

సెకండరీ విద్యలో సంస్కరణలు

తెలంగాణ సర్కారు పచ్చజెండా హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : సెకండరీ విద్యలో సంస్కరణలకు తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపట్టేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవతరగతిలో సంస్కరణలకు  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.…

Featured News

పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషీ ఔట్‌

అమిత్‌షా మార్కు రాజకీయం న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి) : బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి ఎల్‌.కె.అద్వానీ, మురళిమనోహర్‌ జోషిని తొలగించారు. బీజేపీలో అధికార మార్పిడి సర్వం సంపూర్ణంగా సాగింది. కీలక పరిణామాలకు తెరతీసారు. అమిత్‌షా మార్కు రాజకీయం…

Cover Story

మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్‌.విద్యాసాగర్‌రావు

రాజ్యాంగబద్ధ పదవికి వన్నె తెస్తా నిష్పక్షపాతంగా నడుచుకుంటా : చెన్నమనేని హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్‌.విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా పేరొందిన ఆయనకు కీలక పదవి లభించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన…

వార్తలు

మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర రావు

కొత్త గవర్నర్ల ఫైల్‌‍‌కు రాష్ట్రపతి ఆమోదం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు రాష్ట్రాల కొత్త గవర్నర్ల నియామక ఫైలు‌‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. కొత్త గవర్నర్ల జాబితాలో రాష్ట్రానికి చెందిన బీజేపి నేత సి‌హెచ్…

వార్తలు

రజనీకాంత్కు సాదర స్వాగతం: బీజేపీ

న్యూఢిల్లీ : సూపర్స్టార్ రజనీకాంత్ను తాము ఆకర్షిస్తున్నామన్న వార్తలను తమిళనాడు బీజేపీ ఖండించింది. అయితే.. ఆయన వస్తానంటే మాత్రం తమ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందని చెప్పింది. ఈ మేరకు బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళసలై సౌందరరాజన్ మాట్లాడారు.…

Featured News

బొగ్గు కేటాయింపులన్నీ అక్రమమే

1993 నుంచి గాడితప్పింది కేటాయింపులన్నీ రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢిల్లీ, ఆగస్టు 25 (జనంసాక్షి) : బొగ్గు కేటాయింపులన్నీ అక్రమమేనని, 1993నుంచి వ్యవస్థ గాడితప్పిందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నింటినీ రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం…

Featured News

ఉప ఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ

సెక్యూలర్‌ కూటమి హవా 6 సెక్యూలర్‌ కూటమి, 4 బిజెపి కర్నాటకలో కమలానికి చుక్కెదురు న్యూఢిల్లీ, ఆగస్టు 25 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో సెక్యూలర్‌ కూటమి హవా…

Featured News

అర్హతలున్న కాలేజీలను మాత్రమే అనుమతించండి

జెఎన్‌టియు హైదరాబాద్‌కు హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : అర్హతలు ఉన్న కాలేజీలను మాత్రమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అఫిలియేషన్‌ విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి…

Featured News

చెమటోడ్చండి.. విజయం సాధించండి

మోడీ హవా తగ్గుతోంది బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : మెదక్‌ ఎంపీ సీటు గెలుపు కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా చెమటోడ్చి కష్టపడాలని ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు.…

Featured News

దేవాలయంలో తొక్కిసలాట

10మంది మృతి, 60మందికి గాయాలు భోపాల్‌, ఆగస్టు 25 (జనంసాక్షి) : దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 10మంది మృతిచెందారు. మరో 60మందికి గాయాలయ్యాయి. ఈ విషాదం మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. సాత్నా జిల్లా చిత్రకూట్‌లోని కంఠానాథ్‌ ఆలయంలో సోమవారం…