Tuesday, 3 November 2026

November 2014

Featured News

స్వరాష్ట్రంలో వలసవాద దురహంకారం

శంషాబాద్‌ డొమెస్టిక్‌ టర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు ఇది తెలంగాణపై ఆంధ్రా పెత్తనానికి చిహ్నం సీమాంధ్ర పార్టీల్లో తెలంగాణ నేతల బానిస బతుకులు తెలంగాణలో ఉంటూ.. ఆంధ్రా పార్టీలకు వంతపాట రాష్ట్రం విడిపోయినా తీరుమార్చుకోని సీమాంధ్రులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పేరు…

Featured News

వారసత్వ రాజకీయాలను ఓడించండి

జార్ఖండ్‌ ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ పిలుపు జార్ఖండ్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : వారసత్వ రాజకీయాలను ఓడించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శుక్రవారం ఆయన ఝార్ఖండ్‌లోని…

Featured News

రిపబ్లిక్‌ అతిథి పెద్దన్న

మోదీ ఆహ్వానం.. ఒప్పుకున్న ఒబామా న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : వచ్చే సంవత్సరం రిపబ్లిక్‌ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రానున్నారు. మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఆయన భారత్‌ వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. భారత్‌ ఆహ్వానాన్ని అమెరికా…

Featured News

తెలంగాణ రైతులకు సోలార్‌ పంపుసెట్లు … సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ రైతులకు సోలార్‌ పంపుసెట్లు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణలో రైతులకు సోలార్‌ పంపుసెట్లు సమకూర్చే అంశంపై సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. బొగ్గు, గ్యాస్‌తో సహా ఇతర వనరులన్నీ…

Cover Story

మా విమానాశ్రయంపై మీ పెత్తనమేంది?

డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టడంపై సభ గరంగరం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం.. రాష్ట్రాన్ని సంప్రదించలేదు : సీఎం కేసీఆర్‌ యథాతథ స్థితిని కొనసాగించాలని అసెంబ్లీ తీర్మానం హైదరాబాద్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : డొమెస్టిక్‌ టెర్మినల్‌కు నందమూరి…

Featured News

ఆత్మకూరులో బాంబుపేలుడు, బాలుడికి గాయాలు

ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం బాంబు పేలి ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చెత్తకుండీలో ఈ పేలుడు జరిగింది. బాధితుడు చెత్త సేకరిస్తుండగా తనకు దొరికిన ప్లాస్టిక్ సీసా మూత తెరవడంతో బాంబు…

Cover Story

బండారు దత్తాత్రేయ

కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి సమగ్ర చర్యలు’   హైదరాబాద్: కార్మిక దోపిడీని అడ్డుకోవడానికి కేంద్రం సమగ్ర చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మోడల్ ఐటీఐ కాలేజీలు మంజూరు చేసినట్టు చెప్పారు.…

Featured News

పేదల సంక్షేమం కోసమే ఆసరా

అర్హులను గుర్తిస్తున్నాం : సీఎం కేసీఆర్‌ చర్చకు పట్టుబట్టిన జానా హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : పేదల సక్షేమం, భద్రత కోసమే ఆసరా పథకం ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు వెల్లడించారు. అర్షులను గుర్తిస్తున్నామని వివరించారు. ఈ అంశంపై…

Featured News

హత్యకేసు నిందితుడు రాంపాల్‌స్వామిజీ అరెస్టు

ఆశ్రమంలో నలుగురు మహిళల మృతి 400 మందికిపైగా భక్తులు అరెస్టు చండీఘర్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : హత్యకేసులో నిందితుడు రాంపాల్‌స్వామిజీ అరెస్టు అయ్యాడు. వివాదాస్పద స్వావిూజీ రాంపాల్‌ ఆశ్రమంలో నలుగురు మహిళలు మృతి చెందారు. 400మందికిపైగా భక్తులను…

Featured News

అరబిందో వైస్‌ఛైర్మన్‌పై కాల్పులు

తప్పించుకున్న నిత్యానందరెడ్డి కేబీఆర్‌ పార్కు వద్ద కలకలం హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : అరబిందో వైస్‌ఛైర్మన్‌పై కాల్పులతో రాజధాని నగరం బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయం వేళ నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద జరిగిన…