Tuesday, 3 November 2026

November 2014

Featured News

ఆర్టికల్‌ 370పై చర్చకు సిద్ధమే

¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కాశ్మీర్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : ఆర్టికల్‌ 370పై తమ పార్టీ చర్చకు సిద్ధమేనని ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టంచేశారు. ఈ అధికరణ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే 370వ అధికరణాన్ని (ఆర్టికల్‌-370)…

Featured News

జూడాల సమ్మె చెల్లదు

48గంటల్లో విధుల్లో చేరండి గడువు సమయం ముగిసేవరకూ చర్యలు తీసుకోవద్దు ప్రభుత్వానికి హైకోర్టు సూచన హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : జూనియర్‌ వైద్యుల ఆందోళన చట్ట వ్యతిరేకమని, అది చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది. జూడాలు చేపట్టిన సమ్మెను…

Featured News

వీరే నిజమైన సెలబ్రిటీలు

కనీస వేతనాలు దరిచేరవు పట్టించుకోని ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులపై మీడియాది చిన్నచూపే ‘స్వచ్ఛ్‌ భారత్‌’తో విఐపిలకు బోలెడంత ప్రచారం ఫొటోలకే పరిమితమవుతున్న సెలబ్రిటీలు, ప్రముఖులు పారిశుద్ధ్య కార్మికులపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) :…

Cover Story

ఫిజీ పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం

70మిలియన్‌డాలర్ల ఆర్థికసాయం తక్షణసాయంగా 5మిలియన్‌డాలర్లు పలు ఒప్పందాలపై సంతకాలు సువా, నవంబర్‌ 19 (జనంసాక్షి) : భారత ప్రధాని నరేంద్రమోడీ ఫిజీ పార్లమెంట్‌లో బుధవారం ప్రసంగించారు. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఆధునికీకరణ కోసం 70మిలియన్‌ డాలర్ల ఆర్థిక…

Featured News

పింఛన్లపై ఫిఖర్‌ వద్దు

అర్హులందరికీ ఇస్తాం సభలో ప్రభుత్వ ప్రకటన హైదరాబాద్‌, నవంబర్‌ 18 (జనంసాక్షి) : అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని, పింఛన్లపై అర్హులెనవారందరూ ఫిఖర్‌ పెట్టుకోవదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగబోదని తెలిపింది. అదే…

Featured News

పెట్టుబడులకు భారతే అనుకూలం

స్వేచ్ఛా వాణిజ్యానికి అవకాశాలు సిఇఓల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మెల్‌బోర్న్‌, నవంబర్‌18(జనంసాక్షి) : పెట్టుబడులకు భారత్‌ అనుకూలమని, స్వేచ్ఛా వాణిజ్యానికి మంచి అవకాలున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సిడ్నీలో మంగళవారం ఆయన సిఇఓల సమావేశంలో మాట్లాడారు. స్వేచ్ఛా…

Featured News

మా వాటా మాకు ఇప్పించండి

ఎపి సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు కరెంటు కష్టాలకు బాబే కారణం : టిఎస్‌ ప్రభుత్వం న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఎపి ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ను తమ వాటాను తమకు…

Featured News

ఫడ్నావిస్‌ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌

ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ ముంబై, నవంబర్‌ 18 (జనంసాక్షి) : మహారాష్ట్ర సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైందని, ఆ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ సంచలన వ్యాఖ్యలు…

Featured News

నెహ్రూ ఆలోచనలు ఉన్నతమైనవి

  అంతర్జాతీయ సదస్సులో సోనియా, రాహుల్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 18 (జనంసాక్షి) : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలోచనలు ఉన్నతమైనవని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరగుతున్న నెహ్రూ…