Monday, 2 November 2026

December 2014

Featured News

జమ్మూ, ఝార్ఖంఢ్‌లో నేడు ఓట్ల లెక్కింపు

భాజపా, కాంగ్రెస్‌తో కలవం-ఒమర్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌, డిసెంబర్‌22 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో 12వ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి ఉమాంగ్‌ న/ొలా తెలిపారు. జిల్లా కేంద్రాలలో 28 లెక్కింపు కేంద్రాలు…

Cover Story

. కాకలు దీరిన ‘కాకా’ ఇకలేరు

కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటస్వామి కన్నుమూత తెలంగాణ కోసం కాకా తాపత్రయపడ్డారు ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ డిసెంబర్‌22 (జనంసాక్షి) :: అంతా కాకా అని ముద్దుగా పిలుచుకునే కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఘర్‌ వాపసీ

నేడు జనతా పరివార్‌ మహాధర్నా దిల్లీ,డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : జనతా పార్టీ పరివార్‌కు చెందిన ఆరు ప్రధాన భాగస్వామ్యపక్షాలు నేడు ఢిల్లీలో మహాధర్నా కార్యకమ్రం నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పార్టీల అగ్రనేతలంతా అస్త్రశస్త్రాలు సిద్ధంచేశారు.…

Featured News

ఇంఫాల్‌లో బాంబు పేలుడు-ముగ్గురు మృతి,పలువురికి గాయాలు

మణిపూర్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : ఇంఫాల్‌లోని ఓ మార్కెట్‌ సమీపంలో ఉన్న బస్టాండ్‌ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలింది. బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి…

Featured News

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

సభ్యత్వ నమోదుపై టీపీసీసీ చీఫ్‌ పొన్నాల త హైదరాబాద్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : తెలంగాణ పార్టీ సభ్వత్వ నమోదు ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రామచంద్ర కుంతియాతో కలిసి పార్టీ నేతలతో ఈరోజు…

Featured News

కోలుకుంటున్న సోనియా

దిల్లీ,డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో గంగారామ్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Featured News

బిల్లుల ఆమోదంలో మాది సరికొత్త రికార్డ్‌- కేంద్రమంత్రి వెంకయ్య

హైదరాబాద్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) :లోక్‌సభలో రికార్డు సంఖ్యలో బిల్లులు ఆమోదించామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. లోక్‌సభలో ఒకే సెషన్‌లో 17 బిల్లులు ఆమోదం పొందగా, రాజ్యసభలో 11 బిల్లులు మాత్రమే…

Featured News

మమత చిట్‌ఫండ్‌ మంత్రి- భాజపా

న్యూఢిల్లీ,డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : అభ్యంతకర పదజాలంతో ప్రధాని, ఆర్థిక మంత్రులపై విరుచుకుపడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. తమ పార్టీ నాయకులతో కేంద్రంపై విమర్శలు చేయిస్తున్న మమతా బెనర్జీని ‘ఛిట్‌ ఫండ్‌ మంత్రి’ అని…

Featured News

ఉత్తర భారతంపై మంచు దుప్పటి

తెలంగాణలోనూ చలి పులి దిల్లీ / హైదరాబాద్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : దేశరాజధాని నగరమైన దిల్లీ శీతల పవనాలు వీస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 6.4…

Cover Story

హైదరాబాద్‌లో దొడ్డి కొమురయ్య భవనం

కొమురెల్లి మల్లన్నకు సీఎం పట్టు వస్త్రాలు వరంగల్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మ¬త్సవానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఇవాళ ఆయన కొమురవెల్లికి హెలికాప్టర్‌లో వెళ్లి స్వామివారు, అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున…