.వాజ్‌పేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న పురస్కారాలు
-కేంద్ర మంత్రివర్గ నిర్ణయం -రాష్ట్రపతికి సిఫారసు..ఆమోదం న్యూఢిల్లీ,డిసెంబర్24(జనంసాక్షి): ఓ ఇద్దరు మహామహులు, మేరు నగధీరులు అయిన వ్యక్తులు అత్యున్నత భారత రత్నాలకు ఎంపికయ్యారు. ఆ ఇద్దరూ హిమవన్నగమంత చరిత్రను సంతరించుకున్న వారు. అజాత శత్రువులుగా పేరున్న మహామహులను ఇందుకు…










