సంపూర్ణ తెలంగాణకు పోరాడదాం
ఉమ్మడి సంస్థల విభజన జరగలేదు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం హైదరాబాద్, జనవరి11(జనంసాక్షి): సంపూర్ణ తెలంగాణ ఇంకా రాలేదనీ, దాన్ని సాధించడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక పోరాటం సాగిస్తుందనీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ…








