Monday, 2 November 2026

January 2015

Featured News

గూగుల్‌ సెర్చింజన్‌ లో కెేసీిఆర్‌ పాప్యులర్‌ …బాబు పూర్‌

హైదరాబాద్‌ ,జనవరి3 (జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణకు కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు. కానీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పాపులర్‌? 2004 నుంచి 2014 వరకు.. అంటే పదేళ్ల కాలం పాటు ఎవరి గురించి…

Featured News

ఎంసెట్‌ @ గవర్నర్‌

కోర్టుకు వెళ్లాలని ఎపి సర్కారు నిర్ణయ హైదరాబాద్‌,జనవరి3 (జనంసాక్షి): ఎంసెట్‌పై ప్రతిష్ఠంభన ఇంకా వీడలేదు. ఈ వివాదాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని ఎపి సర్కారు నానా తంటాలు పడుతోంది. ఎంసెట్‌ వివాదాన్ని ఎపి సర్కార్‌ కోర్టు ముందుకు తీసుకు వెళ్లాలని…

Featured News

సకల శాస్త్ర సాంకేతిక రంగాలు మానవ వికాసానికి దోహదం చేయాలి

– సైన్సుకాంగ్రెస్‌ లో ప్రధాని నరేంద్రమోడీ ముంబై,జనవరి3(జనంసాక్షి): మానవ వికాసానికి దోహదం చేసే అన్ని రంగాలలోనూ భారతదేశాన్ని ముందు వరుసలో నిలపడంలో భారత శాస్త్రవేత్తల కృషి అనన్యసామాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత దేశాభివృద్ధి శాస్త్ర సాంకేతిక…

Featured News

నిజాం సేవలు భేష్‌

కేసీఆర్‌ పొగడ్తలను సమర్థించిన షబ్బీర్‌ హైదరాబాద్‌,జనవరి3 , (జనంసాక్షి):  ఆస్పత్రుల నిర్మాణాలు, అభివృద్ది తదితర విషయంలో నిజాం రాజు గొప్పరాజు అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినమాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి …

Cover Story

వెయ్యి ఆలోచనలు ఘర్షించనీ…. వందపూలు వికసించనీ

…బంగారు తెలంగాణ లోనూ ఉద్యమ స్ఫూర్తి కావాలి …అనుమానాలు పటాపంచల్‌ …ఒకే వేదికపై ఉద్యమ దిగ్గజాలు …పునర్నిర్మాణం జరిగే వరకూ పోరాటపటిమ కొనసాగాలి …జనంసాక్షి ప్రత్యేక కథనం ెహైదరాబా ద్‌ నవరి3(జనంసాక్షి) ఒక గమ్యం.. ఒక మహొన్నత లక్ష్యం..…

Featured News

కేరళ వెల్లిన సిఎం కేసీఆర్‌

ఆదివారం హస్తినకు హైదరాబాద్‌,జనవరి2 (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేరళ ఢిల్లీ పర్యటనలు వరుసగా జరపనున్నారు. ఈ సందర్భంగా కరళలో  పర్యటనకు బయల్దేరి వెళ్లారు.ఆయన అక్కడ ఒక వివాహానికి హాజరు అవడమే కాకుండా, అక్కడ రెండు రోజులు ఉండి…

Featured News

ఒబామా రాక ఉగ్ర అలజడి

అప్రమత్తమైన నిఘా వర్గాలు న్యూఢిల్లీ జనవరి2(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు ఒబామా రిపబ్లిక్‌ డే వేడులకు రానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల అలజడి దేశ తీర రక్షణ దళాలను అప్రమత్తం చేసింది. నిఘావర్గాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వేయికళ్లతో…

Featured News

పాట్నా హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌గా నరసింహారెడ్డి

పాట్నా జనవరి2(జనంసాక్షి): : బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లింగాల నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ త్రిపాఠి నర్సింహారెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్‌ లింగాల నర్సింహారెడ్డి వరంగల్‌ జిల్లాకు చెందిన…

Featured News

5 రిటైల్‌ మార్కెట్‌లో సింగిల్‌ విండోవిధానం త్వరలో విధివిధానాలు : ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం మాదిరిగా రిటైల్‌ మార్కెట్‌కు కూడా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకువస్తామని త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పాలసీ రూపకల్పన కోసం రిటైల్‌ మార్కెట్‌ నిర్వహకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానం మాదిరిగానే రిటేయిల్‌ మార్కెట్‌ పాలసీ కూడా తేనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పాలసీ రూపకల్పన కోసం రిటేయిల్‌ మార్కెట్‌ నిర్వాహకులు,జిహెచ్‌ఎంసి అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఓ సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం రిటేయిల్‌ ఇండస్త్రి ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వానకి పలు విన్నపాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రిటేయిల్‌ మాల్స్‌ను విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్ధించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాల్స్‌ ఏర్పాటు అభివృద్దికి ఓ సూచకగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు అవసరమయ్యే వస్తవులన్నీ ఒకేచోట దొరికే వెసులుబాటు ఉండటం మంచిదని చెప్పారు. అయితే రిటేయిల్‌ మార్కెట్‌ ఎట్లబడితే అట్ల గాకుండా ఓ ప్రణాళికా బద్దంగా విస్తరించాలని ముఖ్యమంత్రి అన్నారు. రిటేయిల్‌ మార్కెట్‌ విస్తరణ కూడా నగరాలు,పట్టణాల అభివృద్దిలో భాగమేనని చెప్పారు. మాల్స్‌ ఏర్పాటు సందర్బంగా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. పెద్ద పెద్ద కాలనీలు, అపార్టుమెంట్లు, ఇతర నివాస గృహాల సముదాయాలు నిర్మించే సందర్భంలో రిటేయిల్‌ మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించడం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వరంగల్‌,కరీంనగర్‌, లాంటి నగరాల్లో ఇప్పటికే మల్లిప్లెక్స్‌లు, రిటేయిల్‌ షాపింగ్‌ మాల్స్‌ వచ్చాయని, ఖమ్మం,రామగుండం, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరిస్తాయన్నారు. ఈ నేపధ్యంలో మాల్స్‌, రిటేయిల్‌ షాపింగ్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహాణకు సంబంధించి ఓ విధానం తీసుకురావలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నదని చెప్పారు. మాల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఖచ్చితంగా సెలవు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే మహిళల భద్రత కోసం చర్యలు చేపట్టాలన్నారు. రిటైల్‌ మార్కెట్‌ వ్యాపారులు ఈసందర్బంగా ముఖ్యమంత్రికి పలు విజ్ఞాపనలు చేశారు. 365 రోజులు వ్యాపారం నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని, ఒకచోట లైసెన్స్‌ పొందిన సంస్థ అనుబంధ శాఖలను అదేలైసెన్స్‌పై స్థపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు పనిచేయడానికి అవకాశం కల్లపించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర,లైఫ్‌ స్టైల్‌ ప్రతినిధి కబీర్‌, వాల్‌మార్ట్‌ ప్రతినిధి మురళి, షాపర్స్‌స్టాప్‌ ప్రతినిధి రవీందర్‌, బిగ్‌బజార్‌ ప్రతినిధి రాకేష్‌, రిలయన్స్‌ ప్రతినిధి వేణుగోపాల్‌, రిటేయిల్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రతినిధులు నగేష్‌, రజనీష్‌, రాజేందర్‌, గౌతమ్‌, ఆశీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 రిటైల్‌ మార్కెట్‌లో సింగిల్‌ విండోవిధానం త్వరలో విధివిధానాలు : ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం మాదిరిగా రిటైల్‌ మార్కెట్‌కు కూడా సింగిల్‌ విండో విధానాన్ని  తీసుకువస్తామని త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.…

Featured News

మీకు ఇంజినీరింగ్‌ సీటు కావాలంటే మా పరీక్ష రాయాల్సిందే

విభజన చట్ట ప్రకారమే ఎంసెట్‌ నిర్వహణ : గవర్నరుతో భేటీ అనంతరం విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): మీకు ఇంజినీరింగ్‌ సీటు కావాలంటే తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష రాయాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి చెబుతున్నారు.…