Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

స్టార్‌టీవీతో మాటీవీ కీలక ఒప్పందం

 హైద‌రాబాద్ జ‌నంసాక్షి : స్టార్‌ గ్రూప్‌తో మా టీవీ కీలక ఒప్పందం కుదుర్చుకుందని మాటీవీ ప్రమోటర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ వెల్లడించారు. స్టార్‌ ఇండియాలో మాటీవీ భాగస్వామి కానుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలను అందిస్తామని ఆయన…

వార్తలు

శంకరగల్లు శివారులో చిరుత సంచారం

హైదరాబాద్‌: అనంతపురం జిల్లా గుడిబండ మండలం శంకరగల్లు శివారులో చిరుత సంచరిస్తోంది. చిరుత దాడిలో ఆవు మృతి చెందింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గు/ొతున్నారు.

వార్తలు

సీసీఎస్ సీఐ విజయ్‌సింగ్ సస్పెన్షన్

 హైద‌రాబాద్ జ‌నంసాక్షి : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ…

వార్తలు

ఊపందుకున్న కార్డన్ సెర్చ్… సైదాబాద్, కార్మికనగర్‌లలో 18 మంది అరెస్టు..!

హైద‌రాబాద్ జ‌నంసాక్షి   నగరంలో నేరాల అడ్డుకట్టకై పోలీసులు అర్థరాత్రి వేళల్లో జరుపుతున్న తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పోలీసులు సైదాబాద్ సింగరేణి కలనీ, జూబ్లీహిల్స్ కార్మికనగర్, రెహ్మత్ నగర్‌లలో పోలీసులు అకస్మిక…

వార్తలు

రాజకీయ దురుద్దేశంతోనే ఆప్‌కు నోటీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఐటీ శాఖ ఆప్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. రాజకీయ దురుద్దేశంతోనే ఆప్‌కు బీజేపీ నోటీసులు జారీ చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆప్‌కు నోటీసుల జారీ వెనుక రాజకీయ…

వార్తలు

దక్షిణ కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి, 42 మందికి తీవ్ర గాయాలు హైదరాబాద్‌: దక్షిణ కొరియాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉంది. దక్షిణకొరియాలోని ఇంచియాన్‌ అంతర్జాతీయ…

వార్తలు

గాలిని సునామీతో ఎదుర్కున్నారు: మోడీపై ఉద్ధవ్ థాకరే వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై దేశంలోని ప్రముఖ నాయకుల అభినందనల వెల్లువ కురుస్తోంది. బిజెపి మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా అరవింద్ కేజ్రీవాల్‌ను…

వార్తలు

కళ్ల ఎదుటే కన్న తల్లి గిల గిలా కొట్టుకుని ప్రాణాలు విడుస్తుంటే… తల్లడిల్లిన తనయుడు

బుధవారం, 11 ఫిబ్రవరి 2015   తనకు జన్మనిచ్చిన తల్లి తన కళ్ల ఎదుటే విగత జీవిగా మారిపోవడాన్ని ఏ కన్న కొడుకు తట్టుకోలేడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒక కొడుక్కి జరిగింది. అంతసేపు తనతో మాట్లాడుతూ తన…

వార్తలు

ప్రయాణికుల రద్దీని దృష్య్ట‌ 14 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలుప్రాంతాలకు 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ముఖ్య పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-కాకినాడ ౌ్ఠన్‌-సికింద్రాబాద్‌ మధ్య గుంటూరు మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు…

వార్తలు

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు దుర్మరణం..!

బుధవారం, 11 ఫిబ్రవరి 2015 మెదక్  జ‌నంసాక్షి మెదక్ జిల్లాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మణం పాలవగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం…