ఏడేళ్ల బాలికపై అత్యాచారం
మామిడికుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో దారుణం జరిగింది. స్థానిక ఎంపీపీ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై గిడుగురాజు(48) అత్యాచారానికి ఒడిగట్టాడు. పాఠశాల పక్కనే నివాసం ఉంటున్న నిందితుడు చాక్లెట్లు, బిస్కట్లు ఇస్తానని…



