Wednesday, 4 November 2026

February 2015

Featured News

కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : కేజ్రీవాల్‌ నాయకత్వానికే దిల్లీ ప్రజలు పట్టం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు సంప్రదాయ రాజకీయాల మార్పునకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.…

వార్తలు

టీమిండియా వీరబాదుడు

 అడిలైడ్: వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా దుమ్ములేపింది. గత వార్మప్ మ్యాచ్ లో ఆసీస్ పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్ లో మాత్రం…

వార్తలు

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం

సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైన బీజేపీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : ఢిల్లీలో  సామాన్యుడు చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని మోదీ సుడిగాలికి కేజ్రీవాల్‌ అడ్డుకట్ట వేశారు. గతంలో…

వార్తలు

దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ చరిత్రాత్మక విజయం

42 స్థానాల్లో గెలుపు.. 25 చోట్ల ఆధిక్యం దిల్లీ జ‌నంసాక్షి : దిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చరిత్రాత్మక విజయం దిశగా ఆప్‌ దూసుకెఏ్పు్తంది. ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్‌, భాజపాలను ఆ పార్టీ…

Featured News

కేజ్రీవాల్‌కు ఫోన్లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 జ‌నంసాక్షి : ఢిల్లీలో విజయం సాధించిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. త్వరలో మోదీని…

Featured News

ఇది అగ్ని పరీక్ష

కడిగిన ముత్యంలా బయటపడతా..రాజయ్య వరంగల్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తనకిది అగ్ని పరీక్ష అని, తాను కడిగిన ముత్యాంలా  బయటకు వస్తానని ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని, కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని…

Featured News

ఈజిప్టులో ఘోరం

ఫుట్‌బాల్‌ తొక్కిసలాటలో 25 మందు మృతి కైరో,ఫిబ్రవరి 9(జనంసాక్షి): ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా 25 మంది మృతి చెందిన సంఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. టికెట్ల విషయంలో అభిమానులకు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వివాదం తొలిక్కసలాటకు దారి…

Featured News

నల్లధనంపై చట్టబద్ధంగా వ్యవహరిస్తాం..అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి9(జనంసాక్షి): నల్లధనం కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. దీనిని తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కఠినంగానే ఉందన్నారు. బ్లాక్‌మనీపై దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. స్విట్జర్లాండ్‌ సహకారంతో ఆదేశ బ్యాంకుల్లో…

Featured News

తెలంగాణలో ఉద్యోగాల జాతర

ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున ఉపాధి మంత్రి జూపల్లి హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రయివేటు కొలువుల జాతర జరగనుందని పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాల్లో 5,280 యూనిట్లలో రూ.…

Featured News

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

సంపూర్ణ మెజారిటీ దిశగా ఆప్‌ రెండో స్థానంలో భాజపా కాంగ్రెస్‌కు చావుదెబ్బ తాజా సర్వేల సరళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠకు గురిచేసిన దిల్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం తేలనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలన్నీ ఆప్‌కు సంపూర్ణ…