కాంగ్రెస్ వల్లే తెలంగాణ.. మా నేతల చేతులకి సంకెళ్లా : గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్ జనంసాక్షి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని, కానీ అధికారంలోకి వచ్చిన తెరాస.. తమ పార్టీ నేతలకే సంకెళ్లు వేయిస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్…




