ప్రధాని నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం
ఢిల్లీ జనంసాక్షి: ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో 2015 బడ్జెట్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రాల నుంచి వచ్చిన సీఎంలు, ప్రతినిధుల నుంచి ప్రధాని సూచనలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ…








