టీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పీఆర్సీని ప్రకటించింది. ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఈమేరకు ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు. ప్రకటించిన…

