బాబుకు షాక్: రాజధానిపై టీజీ సంచలనం, అందుకే కూల్చుతామని కేసీఆర్
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత టీజీ వెంకటేష్ గురువారం నాడు రాజధాని, హైదరాబాదులోని ఆంధ్రా వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఫీ రాజధాని పైన కోస్తావాసులు ఏమాత్రం ఆనందంగా లేరన్నారు. రాయలసీమలో రెండో రాజధానిని…





