మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధావన్
భారత్ రెండో విజయానికి బాటలు వేసిన శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 146 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 137 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద…
భారత్ రెండో విజయానికి బాటలు వేసిన శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 146 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 137 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద…
న్యూఢిల్లీ: ప్రపంచ కప్లో వరుసగా రెండో విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లో ఇదే జోరు కొనసాగించాలని…
హైదరాబాద్: నగరంలోని జవహార్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. యాప్రాల్‌లోని తులసీ గార్డెన్‌లో దొంగలు 50 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
గుంటూరు: వెల్దుర్తి మండలం జంగన్నకుంట పొలాల్లో పురుగుమందులు కలిసిన నీరు తాగిన వంద గొర్రెలు మృతి
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో చైన్‌స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ మెడనుంచి మూడు తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించారు.
కరీంనగర్: మంత్రులు హరీష్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు రేపు కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వారు ప్రాణహిత-చేవెళ్ల, మిడ్ మానేరు ప్రాజెక్టులపై సమీక్ష జరుపనున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయమై ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో…
హైదరాబాద్: రాజస్థాన్‌లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఎమ్మెల్యే సూర్యకాంతకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు జోధ్‌పూర్‌లో ఆయనను పరీక్షించిన వైద్యులు నిర్దారించారు. ఈమేరకు రాజస్థాన్ రాష్ట్ర సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, రాజస్థాన్‌లో…
కోల్‌కటా: ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త శిబాజీ పంజాను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. మమతా బెనర్జీతోపాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఆయన కోల్‌కటా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై లుక్ అవుట్…
గుంటూరు: విద్యుత్‌శాఖకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల బిల్లు బకాయిలు; గుంటూరు, కొరిటపాడు, నల్లపాడు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు కరెంట్ సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల ఫ్లోర్ లీడర్ల సమావేశం ఆదివారం మధ్యాహ్నాం జరిగింది. పార్లమెంట్‌రీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు…