Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

తొలకరి మొదలవ్వగానే హరితహారం పనులు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తొలకరి మొదలవ్వగానే జిల్లాలో హరితహారం మొదలవుతుందని, లక్ష్యం మేరకు మొక్కలు నాటుతామని కలెక్టర్‌ జగన్మోహన్‌ ప్రకటించారు. రహదారులకు ఇరువైపులా పచ్చనదనం పెంచేలా కృషి చేస్తమన్నారు. ఇందులో భాగంగా  10 నియోజకవర్గాల్లో 4 కోట్ల మొక్కలను రైతులకు, ప్రజలకు…

ఆదిలాబాద్

వ్యవసాయ విద్యుత్తు సరఫరాకు షెడ్యూల్‌

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): విద్యుత్‌ కోతలు ఆరంభం కావడంతో పంటలకు కూడా ఇక సమయ పాలన విధించారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్‌ విధించారు.   వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా వేళలను మార్చినట్లు విద్యుత్తుశాఖ అధికారులు ఒక ప్రకటనలో…

జాతీయం

టీమిండియా సమర కౌశలం

సత్తా ఉన్న టీమ్‌గా రాణించిన వైనం న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేసుకుంటేనే గెలుపు సాధ్యం అవుతుంది. క్రీడల్లో అయితే ఇది అవసరం. ఎదుటి పక్షం బలాన్ని బలహీనతలను అంచనా వేసి సాగడం వల్ల టీమిండియా…

ఎడిట్ పేజీ

విభజన సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేనా..?

విభజన జరిగింది. రెండు రాష్టాల్ల్రో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరి రాజ్యమేలుతున్నాయి. అయినా చిక్కుముళ్లు ఇంకా వీడడం లేదు. నత్తనకన పనులు సాగుతున్నాయి. సామాన్యులకు  ఊరట మాత్రం లభించడం లేదు. గోడు వెళ్లబోసుకున్నా కనికరించే స్థాయిలో ప్రభుత్వ  చర్యలు ఉండడం…

Featured News

మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోడీ

పిల్లల్ని ఇతరులతో పోల్చద్దు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూడవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా ఇచ్చారు. అలా పోల్చడం వల్ల వారు అనవసర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ”మన్‌…

Featured News

యూఏఈకి కేటీఆర్‌కు ఆహ్వానం

యూఏఈ వార్షిక పెట్టుబడుల సదస్సుకి మంత్రి కె.తారక రామారావు 140 దేశాలప్రతినిదులు హజరయ్యే సమావేశం ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రాంతాలపై చర్చ ఈ సమావేశంలో ప్రపంచానికి తెలంగాణలోని అవకాశాలను పరిచయం చేయవచ్చన్న మంత్రి హైదరాబాద్‌, ఫిబ్రవరి22(జనంసాక్షి) : యునైటెడ్‌…

Featured News

నేటి నుంచి వాడివేడిగా బడ్జెట్‌ సమావేశాలు

  ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తాం…తెరాస న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. ఆర్డినెన్స్‌ వ్యవహారంపై ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి స్థానంలో…

Featured News

హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీకి స్వైన్‌ఫ్లూ

9 మంది ఐపీఎస్‌ ట్రైనీలకు రోగనిర్ధారణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినా స్వైన్‌ఫ్లూ వైరస్‌మాత్రం తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూ దెబ్బకు సామాన్యులే…

Featured News

సుపరిపాలన అందిస్తా

బీహార్‌ సీఎంగా నితిష్‌ ప్రమాణం పాట్నా, ఫిబ్రవరి 22(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిహార్‌లో సుపరిపాలన అందిస్తామని సీఎంగా పగ్గాలు చేపట్టిన…

Cover Story

మమతా కాలనీలో సీఎం కాన్వాయ్‌ ఆగింది

ఏమిటీ మురికి? సమస్యలపై కాలనీవాసులతో సీఎం ముఖాముఖి హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం అనంతరం ఓ పెళ్లికి వెళుతూ నాగోల్‌లో ఆకస్మాత్తుగా ఆగారు. మమతాకాలనీలో అపరిశుభ్రతను గమనించిన సీఎం తన కాన్వాయ్‌ను ఆపి స్థానికులను పిలిచి…