Thursday, 5 November 2026

February 2015

హైదరాబాద్

మెట్రో పనుల కారణంగా రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

హైద‌రాబాద్‌: మెట్రో పనుల కారణంగా రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు భరత్‌నగర్‌-సనత్‌నగర్‌ స్టేషన్ల మధ్య రేపు మ.12.15 నుంచి… మ.3.15 వరకు పలు ఎంఎంటీఎస్‌, ప్యాసింజర్‌ రైళ్లు రద్దు లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి ఎంఎంటీఎస్‌ల రద్దు వికారాబాద్‌-కాచిగూడ‌, తాండూరు-హైదరాబాద్‌……

హైదరాబాద్

తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే.. చంద్రబాబే చరిత్రలో ఉండరు : ఎంపీ కవిత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: తెలంగాణలోని గులాబీ జెండా తప్ప మరేజెండా కనిపింపచడం లేదని, గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమాజీగూడ మాజీ కార్పోరేటర్‌…

స్పొర్ట్స్

ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ భారీ విజయం

వెల్లింగ్టన్‌ : ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 123 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఓపెనర్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ చెలరేగి ఆడటంతో కేవలం…

హైదరాబాద్

రేపు జర్నలిస్టులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సచివాలయంలో మీడియాకు ఆంక్షలపై సందేహాలను సీఎం కేసీఆర్ నివృత్తి చేయనున్నారు. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం 2 గంటలకు జర్నలిస్టులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రెస్ అకాడమీలో జరగనుంది. జర్నలిస్టులకు సంబంధించిన…

జాతీయం

ఒడిశాలో బైక్‌లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

ఒడిశా: ఒడిశాలో బైకు ల దొంగతనానికి పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఐదుగురు నిందితులను ఇవాళ అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు…

వార్తలు

అభయహస్తం పింఛన్ల కోసం రాస్తారోకో

దండేపల్లి : సకాలంలో అభయహస్తం పింఛను పంపిణీ చేయనందుకు నిరసనగా పింఛను లబ్ధిదారులు శుక్రవారం రాస్తారాకోకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి బస్టాండ్ వద్ద మండలంలోని అన్ని గ్రామాల అభయహస్తం పింఛను దారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.…

అంతర్జాతీయం

హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ తల్లి మృతి

న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటి,ఆస్కార్ అవార్డు గ్రహీత జూలియా రాబర్ట్స్ తల్లి బెట్టీ లూ మోట్స్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న లూ కాలిఫోర్నియాలోని సెయింట్ జోన్స్ హెల్త్ కేర్ సెంటర్‌లో మృతి చెందారని…

వార్తలు

ఇద్దరు ఐపీఎస్ ట్రైనీలకూ స్వైన్ ఫ్లూ!

హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ… నగరాన్ని వణికిస్తోంది. తాజాగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీకి కూడా పాకింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారులకు స్వైన్ ఫ్లూ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ అని తేలింది.…

వార్తలు

ఎప్పుడూ డేటింగ్ చేయలేదు: యువరాజ్‌తో లింక్‌పై ప్రీతిజింతా భగ్గు

ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింతాకు కోపమొచ్చింది. భారత క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌తో డేటింగ్ వార్తల పైన ఆమె మండిపడ్డారు. ఆమె ట్విట్టర్‌లో స్పందించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నాకు అత్యంత దారుణంగా అనిపిస్తున్నాయని పేర్కొంది. ఎప్పుడూ…

వార్తలు

క్షుద్రపూజల పేరిట మోసం: ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్: మంత్రాల పేరుతో అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు మంత్రగాళ్లను దక్షిణ మండలం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పురానీహవేలీలోని దక్షిణ మండలం డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు…