Thursday, 5 November 2026

February 2015

కరీంనగర్

మలివిడత బాబు తెలంగాణ పర్యటనపై కసరత్తు

కరీంనగర్‌/మెదక్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : వరంగల్‌ పర్యటన తరవాత చంద్రబాబు నాయుడి తరవాత పర్యటన కరీంనగర్‌లో మార్చి 3నఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న  చంద్రబాబునాయుడు పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేసే విషయంపై జిల్లా…

హైదరాబాద్

హోటళ్లలో శుచికి ప్రాధాన్యం

హైదారబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)  : తెలంగాణలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ¬టళ్లలో పరిశుభ్రతకు, స్వచ్ఛతకు ప్రధాన్యం ఇస్తామని  రాష్ట్ర ¬టల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన  సద్ది వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ¬టళ్ల సమయం పెంచాలని ప్రభుత్వాన్ని కోరగా…

జిల్లా వార్తలు

మేడారంలో పరుచుకోనున్న పచ్చదనం

వరంగల్‌,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి) : మేడారం ఇక పచ్చదనాన్ని సంతరించుకోబోతోంది. వచ్చేయేడు జాతర నాటికి పచ్చని మొక్కలతో స్వాగతం పలికేలా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇక్క డచెట్లను నరికివేతను అరికట్టడంతో పాటు కొత్తగా వేలాది మొక్కలను నాటి…

వరంగల్

22న ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

వరంగల్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్‌ ఖోఖో క్రీడాకారుల ఎంపికలు ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్‌ తెలిపింది. ఇల్లా అసోసియేషన్‌  ఆధ్వర్యంలో హన్మకొండ నెహ్రూ స్టేడియంలో ఈ ఎంపికలు ఉంటాయని  అసోసియేషన్‌ అధ్యక్షుడు జంగా…

ఆదిలాబాద్

1నుంచి సిపిఎం మహాసభలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : మార్చి 1 నుంచి 4 వరకు సిపిఎం మహాసభలు హైదరాబాద్‌లో కొనసాగుతాయని స్థానిక నేతలు అన్నారు. 4న జరిగే బహిరంగసభను జయప్రదం చేయాలన్న తలంపుతో ఇంటింటికి సీపీఎంను కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా తెరాస…

ఆదిలాబాద్

బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులతో సమావేశాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : బొగ్గు ఉత్పత్తిలో నిర్ణీత గడువులోగా  లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి అధికారులు అన్నారు. బొగ్గు వెలికితీతలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని యంత్రాలను, కార్మికుల సామర్ద్యాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటేనే సింగరేణికి మనుగడ ఉంటుందని అన్నారు.  ఏటా యాజమాన్యం…

జాతీయం

భూసేకరణ, తదితరబిల్లుపై ప్రతిఘన తప్పకపోవచ్చు

అనూహ్యంగా ప్రభుత్వ విధానాలపై బిఎంఎస్‌ విమర్శలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : భూసేకరణ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ బడ్జెట్‌ సమావేశల్లో దీనిపై గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు వామపక్షాలు దీనిపై తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌…

వార్తలు

గిరిజన హక్కుల కోసం పోరాడతాం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(( జ‌నంసాక్షి)): గిరజన హక్కుల కోసం ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఇకముందు కూడా గట్టిగా పోరాడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంఘం తాత్కాలిక కమిటీని వేశారు. తుర్పు జిల్లా కన్వీనర్‌గా కోట్నాక విజయ్‌ని, కో కన్వీనర్‌గా…

ఆదిలాబాద్

ఉపాధి అక్రమార్కుల నుంచి రికవరీకి ఆదేశాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : క్షేత్రసహాయకుల తప్పిదాల ఉపాధిహావిూలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీంతో దాదాపు  91,034 నిధుల దుర్వినియోగమైందని అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని అందుకు బాధ్యులైన క్షేత్రసహాయకుల నుంచి రికవరీ చేయాలని డ్వామా అదనపు పీడీ అంజయ్య…

వార్తలు

ఈనెల 25న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌, మే 14న ఎంట్రన్స్‌ టెస్ట్‌

హైదరాబాద్‌ : విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 25న . ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతంది. ఈనెల 28 నుంచి ఏప్రిల్‌ 9 వరకూ ఎంసెట్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు.…