సిద్ధివినాయకుడి ఆలయంలో కేసీఆర్ పూజలు
ముంబై,ఫిబ్రవరి17(జనంసాక్షి): ముంబై పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాశివరాత్రి సందర్భంగా ముంబయిలోని సిద్ధివినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన పుట్టిన రోసు కూడా కావడంతో ఇక్కడికి వచ్చి పూజలు చేశారు. ముంబయి పర్యటనలో భాగంగా…
