Friday, 6 November 2026

February 2015

ఆదిలాబాద్

19న ఐటిడిఎ పాలకమండలి భేటీ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఈనెల 19న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం కానుంది. వివిధ సమస్యలపై ఇందులో చర్చిస్తారు. అలాగే తీసుకోనున్న చర్యలపైనా సవిూక్షిస్తారు. ఇందుకు ఐటిడిఎ పివో శ్రీనివాస్‌ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు  అధికారులతో సవిూక్షించారు. ఈ…

కరీంనగర్

వ్యక్తిగత మరుగదొడ్లపై చైతన్యం చేయాలి

కరీంనగర్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) :  స్వచ్ఛ భారత్‌ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పరిశేఉభ్రత పాటించేలా, మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వం…

కరీంనగర్

నేడు నిర్వాసితుల సమావేశం రేపు

కరీంనగర్‌,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) :  లోయార్‌ మానేర్‌ డ్యామ్‌ భూ నిర్వాసితులతో 18న స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు ముంపు గ్రామాల సంక్షేమ సంఘం నాయకులు  తెలిపారు. అర్హులైన భూ నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదని, భూ పరిహారం…

జిల్లా వార్తలు

సొంత జిల్లా ఆత్మహత్యలపైనా దృష్టి పెట్టని సిఎం కెసిఆర్‌

మెదక్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి) : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. కేంద్రం నిధుల విడుదల చేస్తున్నా పట్టించుకోకుండా సర్కార్‌ వ్యవహరిస్తోందని  భారతీయ జనతా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు…

సీమాంధ్ర

దళితుల సమస్యలపై నేడు ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ

అనంతపురం,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ఎస్సీ,ఎస్టీల సమస్యలపై జిల్లా అధికారులు ప్రత్యేక ఫిర్యాదులు తీసుకోబోతున్నారు. ఈనెల 18న బుధవారం లెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీల కోసం  ప్రత్యేక గ్రీవెన్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు…

సీమాంధ్ర

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

అనంతపురం,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : క్రమబద్ధీకరణ, వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని  ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్‌ చేశారు.  ఎంతోకాలంగా తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు ఆందోళనలకు దిగినా…

సీమాంధ్ర

రైతులకు అండగా భరోసా యాత్ర

అనంతపురం,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) : జిల్లాలో రైతులు ఎదుర్కొటున్న సమస్యలను, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నదీ ప్రజలకు వివరిస్తామని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హావిూలలను పట్టించుకోలేదని తాము చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తామని అన్నారు. ఇందుఎలో…

కరీంనగర్

20 నుంచి టిడిపి సమావేశాలు

కరీంనగర్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) : కరీంనగర్‌లో ఈ నెల 20 నుంచి టిడిపి నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి తెలిపారు. అనంతరం మార్చి 3న జిల్లా విస్తృత సమావేశం జరుగుతుందని వివరించారు. కరీంనగర్‌ అనంతరం…

జిల్లా వార్తలు

ఆహారభద్రత వివరాలు ఇవ్వండి

సంగారెడ్డి,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): జిల్లాలో ఆహారభద్రత కార్డుల వివరాలను గ్రామ పంచాయతీలు, చౌకధరల దుకాణాలవారీగా వివరాలు అందజేయాలని జేసీ శరత్‌ అన్నారు. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. దళిత సంఘాలు, గ్రామ సభల ద్వారా మాత్రమే అర్హులను…

సీమాంధ్ర

ప.గో.జిల్లాలో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి  (జ‌నంసాక్షి)  : జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 4లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.