అధికారికంగా భూపతి జయంతి
హైదరాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి పుట్టినరోజును ఈ నెల 21న అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భూపతి…
