Thursday, 5 November 2026

February 2015

వార్తలు

నినాదాన్ని తండాల్లో బేటీ బచావో ప్రచారం చేయాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  బేటీ బచావో, బేటీ పఢావో నినాదాన్ని తండాల్లో ప్రచారం చేయాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. గిరిజన గ్రామాలకు చేరినప్పుడే బేటీ బచావో, బేటీ పఢావో నినాదానికి సార్థకత లభిస్తుందన్నారు. ఇక్కడ ఆడపిల్లల హత్యలు…

అంతర్జాతీయం

ఇస్లామిక్‌ తీవ్రవాదుల ఘాతుకం..21మంది ఊచకోత

వైమానిక దాడులకు దిగిన ఈజిప్టు కైరో,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): వరుస ఊచకూతలతో వణుకుపుట్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు లిబియాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈసారి 21 మంది క్రిస్టియన్లను టార్గెట్‌ చేశారు. గత ఏడాది బందీలుగా పట్టుకున్న 21 మంది…

జాతీయం

ఢిల్లీ సెక్రటేరియట్‌లో విూడియాకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మొదటి రోజున దిల్లీ సెక్రటేరియట్‌లోకి విూడియాను అనుమతించలేదు. దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేజీవ్రాల్‌ సోమవారం మొదటిసారిగా విధులకు హాజరయ్యారు. అయితే ఆప్‌ ప్రభుత్వ మొదటి రోజున సీనియర్‌ అధికారుల…

జిల్లా వార్తలు

కల్తీకల్లు తాగి 27 మందికి అస్వస్థత

మెదక్‌ జ‌నంసాక్షి : చేగుంట మండలం భీంరావుపల్లిలో కల్తీకల్లు తాగి 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఇంట్లో దుర్గమ్మ పండుగ విందులో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయినట్లు అనుమానిస్తున్నారు.

వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై వారంలోగా నివేదిక

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై వారం రోజుల్లో నివేదిక అందచేస్తామని తెలంగాణ సర్కార్‌ హైకోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు ఈ కేసును వారం రోజులకు వాయిదా వేసింది.

వార్తలు

ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ఆక్రోషం వెళ్ళగక్కాడు. నా కొడుకుతో నీకేం ఇబ్బందని యోగ్‌రాజ్ సింగ్ ధోనీపై ఫైర్ అయ్యాడు. వరల్డ్‌కప్‌కు యువీని ఎంపిక చేయకపోవడం తప్పన్నారు.…

హైదరాబాద్

రాజస్థాన్‌లో 165కు చేరిన స్వైన్‌ఫత్లి మృతుల సంఖ్య

హైదరాబాద్‌: రాజస్థాన్‌లో స్వైన్‌ఫత్లితో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 12 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 165కు చేరింది. న్ణాొర్‌లో నలుగురు, జైపూర్‌, జోధ్‌పూర్‌లో ఇద్దరు చొప్పున, సికర్‌, బికనీర్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా…

స్పొర్ట్స్

ఐపిఎల్‌లో 16 కోట్లు పలికిన యువరాజ్‌ సింగ్‌

యూవీని ఎంపిక చేయకపోవడంపై తండ్రి మండిపాటు బెంగుళూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న యువరాజ్‌ సింగ్‌కు ఐపీఎల్‌-8 రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. సోమవారం జరిగిన ఐపీఎల్‌ వేలం పాటలో యువరాజ్‌ సింగ్‌ను…

స్పొర్ట్స్

వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో మరో సంచలనం

విండీస్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయబావుటా ఎగురేసిన ఐర్లాండ్‌ సిడ్నీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  ప్రపంచకప్‌ క్రికెట్‌లో సంచలనాలకు తెరలేచింది. విండీఅస్‌ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. 2015 క్రికెట్‌ ప్రపంచకప్‌లో పసికూనల సంచలనానికి బీజం…

హైదరాబాద్

చేనేత వస్త్రాలకు డిమండ్‌ వచ్చేలా చూస్తాం: జూపల్లి

హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్‌ దక్కేలా చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.  ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తుల అమ్మకాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని భారీ పరిశ్రమవాఖ మంత్రి జూపల్లి  తెలిపారు. రానున్న 2 ఏళ్లలో…