Thursday, 5 November 2026

February 2015

వార్తలు

భూపతి కృష్ణమూర్తి మృతి తీరనిలోటు: కడియం

వరంగల్‌,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ):  తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మృతి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు…

సీమాంధ్ర

కపిలతీర్థంలో స్వామి బ్రహూత్స‌వం

తిరుపతి,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): తిరుపతి కపిలతీర్థంలోని కపిలేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు సోమవారం స్వామి వారు సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా కల్పవృక్ష వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శినామస్మరణతో ఆలయవీధులుమార్మోగాయి. భక్తులుపెద్ద…

జాతీయం

పనాజీ స్థానం సొంతం చేసుకున్న బిజెపి

పనాజీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): గోవాలోని పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఇక్కడ ప్రతానిధ్యం వహిస్తున్న నాటి ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ రాజీనామా  చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఆయన కేంద్ర రోణశాఖ మంత్రిగా…

నిజామాబాద్

శైవాలయాల్లో ప్రత్యేక జాతర

నిజామాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ఆలయాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. సిరికొండ నుంచి ఏడు కిలోవిూటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో  ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్ధశి మహాశివరాత్రి…

నల్లగొండ

శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లు

నల్లగొండ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శివాలయంలో శివరాత్రి వేడుకలకురంగం సిద్దం అయ్యింది. భక్తుల రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు  చేశారు. మంగళవారం ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ పర్వాలు స్మార్ధ సంప్రదాయంగా కొనసాగాయి.  ఉత్సవ విశిష్టతను వివరిస్తూ…

జిల్లా వార్తలు

కేతకి, ఏడుపాయల్లో ప్రత్యేక ఏర్పాట్లు

మెదక్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): మెదక్‌ జిల్లాలో ప్రధాన వైవాలయాల్లో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏడుపాయల, కేతకి తదితర ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు . ‘ఏడుపాయల జాతర’కు తెలంగాణలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.…

తెలంగాణ

రైతు ఆత్మహత్యల నిరోధంలో నిర్లక్ష్యం

మెదక్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): తెరాసకు ఓట్లేసిన పాపానికి తెలంగాణ రాష్ట్ర రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి బి. ప్రతాపరెడ్డి అన్నారు. చెప్పారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెబుతున్న తెరాస నాయకులకు రైతుల బాధలు పట్టడం లేదన్నారు.…

సీమాంధ్ర

అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు

గుంటూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): పంచారామ ప్రథచమ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో  మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త రాజధాని ఏర్పాటు కానున్న ప్రాంతానికి సవిూపంలోనే ఇది ఉండడంతో ఇప్పుడు దీనికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని…

వరంగల్

విమర్శలు మాని వర్గీకరణపై మాట్లాడాలి : మందకృష్ణ

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): తమను విమర్శించేందుకు టిడిపి నేతలు వర్గీకరణపై ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలన్నారు. గతంలో తీర్మానం చేశామంటున్న వారు ఇప్పుఉడ…

జిల్లా వార్తలు

కురవి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కురవి ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ) : మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ నెల 17 నుంచి 18 వరకు కురవిలో జరిగే శ్రీవీరభద్రస్వామి జాతరకు మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. మహబూబాబాద్‌ నుంచి కురవికి 16…