Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

చిన్నారి మమత క్షేమం, ఏఎస్‌రావు నగరలో విడిచి పెట్టిన కిడ్పాపర్లు

హైదరాబాద్‌, (మార్చి 9): హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన చిన్నారుల కిడ్పాప్‌ ఉదంతం సుఖాంతమైంది. రెండు రోజుల క్రితం నల్లకుంటలో కిడ్నాప్‌ చేసిన ఐదేళ్ళ మమతను లేడీ కిడ్పాపర్లు ఏ.ఎస్‌.రావు నగర్‌ వద్ద విడిచి పెట్టారు. రెండు రోజుల క్రితం…

స్పొర్ట్స్

కష్టాల్లో ఇంగ్లండ్

అడిలైడ్: ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 121 పరుగుల వద్ద బెల్ (63), మోర్గాన్ (0).. రూబెల్ హొసేన్ బౌలింగ్లో అవుటయ్యారు.  కాసేపటికే జేమ్స్ టేలర్.. టస్కిన్ అహ్మద్ ఓవర్లో పెవిలియన్…

జిల్లా వార్తలు

వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి

వరంగల్ : జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రూ. 1.93 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ నివాసానికి చేరుకుని…

హైదరాబాద్

విపక్షాలు రాద్ధాంతం చేయొద్దు : ఈటెల

  హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. ఇవాళ శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. దళితులకు మూడు…

హైదరాబాద్

‘నిలదీస్తామని భయంతోనే సస్పెన్షన్’

 హైదరాబాద్ :  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని సభ నుంచి సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం…

జిల్లా వార్తలు

అకాల వర్షంతో భారీగా పంట నష్టం

నిజామాబాద్ : అకాల వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులతో కూడిన భారి…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో పోడు వివాదం

ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు.…

హైదరాబాద్

తెలంగాణలో ఇద్దరు బీఎస్పీ శాసనసభ్యులు తెరాసలో విలీనం

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో ఇద్దరు బీఎస్పీ సభ్యులు తెరాసలో విలీనమయ్యారు. విలీనాన్ని ప్రకటిస్తూ సభాపతి ఉత్తర్వులు జారీ చేశారు. కోనేరు కోనప్ప, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలను తెరాస సభ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయం

జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని డీఎంకే నేత వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. దీంతో కోర్టు జయకు నోటీసులు పంపించింది. కర్ణాటక హైకోర్టులో విచారణపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.…