రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోఇంగ్లాండ్ 97 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న అలెక్స్ (27) మోర్తాజా బౌలింగ్‌లో రహీంకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోఇంగ్లాండ్ 97 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న అలెక్స్ (27) మోర్తాజా బౌలింగ్‌లో రహీంకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అడిలైడ్: బంగ్లాదేశ్ నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. మొయిన్ అలీ, బెల్ ఓపెనర్లుగా వచ్చారు. బంగ్లాదేశ్ బౌలర్ మోర్తజా తొలి బంతి వేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో…
లూధియానా: మహిళల భద్రతకు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ని యాప్స్‌ను తీసుకొచ్చినా వారిపై ఆకృత్యాలకు, అత్యాచారాలకు తెరపడడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే పంజాబ్‌లోని లూధియానాలో ఓ 23 ఏళ్ల…
జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు ముస్రత్ ఆలం విడుదలపై.. రాష్ట్రంలో భాగస్వమ్యపక్షమైన బీజేపీకిగాని, కేంద్రానికిగాని ఎలాంటి సమాచారం లేదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆలం విడుదలకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ప్రధాని మోడీ లోక్ సభలో ప్రకటన చేశారు.…
దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు. వేర్పాటువాది ముస్రత్ ఆలం విడుదలపై లోక్‌సభలో ప్రకటన చేసిన ఆయన.. ఆలం విడుదలపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం…
ముంబయి : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుంటూ… మరోవైపు బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు కూడా పతనం అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గింది. దాంతో పసిడి…
ఆదిలాబాద్ : తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ఉన్మాది వీరంగం సృష్టిస్తున్నాడు. ఉన్మాది గొడ్డలి చేత పట్టుకుని అందరిని హడలెత్తిస్తున్నాడు. ఓ కారు డ్రైవర్ చేయి నరికివేశాడు. కారు డ్రైవర్ చేయి నరికి వేసి పోలీస్ స్టేషన్…
తమ జలాల్లోకి వస్తే కాల్చి వేస్తామని శ్రీలంక ప్రధాని చేసిన వ్యాఖ్యలను డీఎసంకే అధినేత కరుణానిధి ఖండించారు. లంక వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకంరంగా ఉంనది ఆయన అన్నారు. వ్యఖ్యలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఇంకా…
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు వాయిదా పడింది. ఏప్రిల్ 9న తుదితీర్పు ప్రకటిస్తామని నాంపల్లి ప్రత్యేక కోర్టు వెల్లడించింది. కోర్టుకు ప్రధాన నిందితుడు రామలింగరాజుతో సహా ఇతర నిందితులు హాజరయ్యారు. ఈ నెల 9వ…
హైదరాబాద్: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమై సమావేశాల్లో రైతు ఆత్మహత్యలు, సింగరేణి ఉద్యోగ నియామకాలు, ముస్లిం విద్యపై సభ్యులు చర్చించారు. అటూ ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సావధానంగా సమాధానం ఇచ్చారు. అనంతరం…