Thursday, 5 November 2026

March 2015

ఖమ్మం

అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ

ఖమ్మం,మార్చి9జ‌నంసాక్షి: ఖమ్మం జిల్లా చంద్రుగుండు మండలంలోని మర్రిగూడెం గ్రామంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు కందకం పనులను సోమవారం చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం…

Featured News

బాలికావిద్యపై ప్రచారం చేయాలి: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ,మార్చి9 :  మహిళా శాస్త్రవేత్తలంతా బాలికల చదువు, దాని ప్రాముఖ్యంపై ప్రచారం చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. మహిళా చదువుతోనే సమాజ పురోగమనం సాధ్యమన్నారు. మహిళా చదవుకు ప్రతి ఒక్కరూ బాధ్యత…

హైదరాబాద్

విపక్షాలు రాద్ధాంతం చేయొద్దు : ఈటెల

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): ప్రభుత్వ పథకాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టామన్నారు.  శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల…

Featured News

అసెంబ్లీలో రౌడీలకు సీట్లు ఇవ్వాలేమో

నారాయణ సంచలన వ్యాఖ్య ఖమ్మం,మార్చి9(జ‌నంసాక్షి): సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే సీపీఐ రాష్ట్ర నేత నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే రాబోయే రోజుల్లో సీట్లు రౌడీలు..గూండాలు..మల్లయోధులకే ఇస్తే బాగుంటుందని…

జిల్లా వార్తలు

ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కారు బీభత్సం

 రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

సీమాంధ్ర

మారిషస్‌కు కర్నూలు ఎస్పీ

ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి కేసు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం మారిషస్‌కు వెళ్లింది. గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై మారిషస్‌ కోర్టులో నేడు విచారణ జరగనున్న నేపథ్యంలో కర్నూలు పోలీసు బృందం మారిషస్‌…

సీమాంధ్ర

గ్యాస్‌కిట్‌ పేలి ఇద్దరికి గాయాలు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఏసీ రిపేరు చేస్తుండగా గ్యాస్‌ కిట్‌ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి వెంటనే చికిత్స ఆరంభించారు.

జాతీయం

పంజాబ్‌లో భారీ చోరీ

పంజాబ్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు వేసేందుకు వెళ్తున్న బ్యాంక్ వ్యాన్‌ పై కొందరు దుండగులు దాడి చేసి, కోటీ 34 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. మోహాలీ జిల్లాలోని దురెలాలో ఈ ఘటన జరిగింది. యాక్సిస్ బ్యాంక్‌కు…

వార్తలు

భూ సేకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

భూ సేకరణ ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు కొనసాగాయి. ఇవాళ లోక్ సభలో భూ ఆర్డినెన్స్ చర్చకు రానుండంతో కాంగ్రెస్ కార్యకర్తలు చండీఘడ్‌లో నిరసన తెలిపారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్‌లు ఉపయోగించారు. అయినప్పటికీ…

ఖమ్మం

ఖమ్మంలో రైతులకు మద్దతుగా నారాయణ ఆందోళన

ఖమ్మం :  పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర నాయకుడు నారాయణ ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తుమ్మలపల్లిలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులను అధికారులు అడ్డుకుని భూముల చుట్టూ కంచె వేసే…