జాఫ్నాకు వెళ్లనున్న ప్రధాని మోడీ
మొదటి భారత ప్రధానిగా రికార్డు న్యూఢిల్లీ, మార్చి6(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మారోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ దఫా ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు 10న…





