Thursday, 5 November 2026

March 2015

జాతీయం

9న బీమా ఉద్యోగుల సమ్మె

బీమా బిల్లుకు నిరసనగా ఈ నెల 9న బీమా ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ ఉద్యోగులతో పాటు ఎల్ఐసీ ఉద్యోగులు కూడా పాల్గొననున్నారు. బీమా…

హైదరాబాద్

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నల్లకుంట, అంబర్ పేట్ లో ఇద్దరు భార్యభర్తలు నడుపుతోన్న వ్యభిచార గృహాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను తెప్పించి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇద్దరు భార్యభర్తలను అరెస్టు…

జిల్లా వార్తలు

ట్రావెల్స్ బస్సులో మంటలు

మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంజిన్లో మంటలు వచ్చిన వెంబడే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు…

హైదరాబాద్

ఒకరి అవయవాలు.. నలుగురికి !

 హైదరాబాద్ : ఓ కారు డ్రైవర్ తాను చనిపోయినా ఇద్దరికి ప్రాణదానం చేస్తున్నాడు. మరో ఇద్దరికి చూపుని ప్రసాదిస్తున్నాడు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మణికంఠ అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఇది…

జిల్లా వార్తలు

పిడుగుపడి ముగ్గురు మృతి

మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలం వెల్టూరులో పిడుగు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో దానయ్య, మల్లేషం, అనిల్ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రభాకర్…

హైదరాబాద్

దేవీప్రసాద్ అభ్యర్ధిత్వంపై అభ్యంతరం లేదు

సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఆ పార్టీ కార్యాలయం ఎంబీ భవన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. దేవీప్రసాద్ అభ్యర్థిత్వంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వీరభద్రం…

హైదరాబాద్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ : హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రంగుల జల్లులో తడిసిన వారికి రంగులన్నీ వదిలిపోయేలా వాన కొట్టింది. రోడ్లపై పరుచుకున్న రంగులన్నిటినీ కడిగేసింది. శంషాబాద్, రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,…

స్పొర్ట్స్

టాపార్డర్ తడబడినా.. ధోనీ గెలిపించాడు

పెర్త్: ప్రపంచ కప్లో టీమిండియాకు తొలిసారి సవాల్ ఎదురైంది. ఏకపక్ష ఘనవిజయాలతో దూసుకెళ్తున్న భారత్ తొలిసారి చెమటోడ్చి నెగ్గింది. అయినా ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించి వరుసగా నాలుగో విజయం సాధించింది. గ్రూపు-బిలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్తో హోరాహోరీగా సాగిన…

జాతీయం

రేపిస్ట్‌ను కొట్టిచంపిన జనం

 దిమాపూర్: నాగాలాండ్‌లో మహిళపై అత్యాచారం జరగడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన సుమారు నాలుగు వేలమంది జనం ఏకంగా సెంట్రల్ జైలులోకి చొచ్చుకెళ్లారు. నిందితుడిని బయటికి లాక్కొచ్చి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అనంతరం విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. ఈ…

హైదరాబాద్

నగరంలో ఘనంగా హోళీ వేడుకలు

హైదరాబాద్: నగరమంతా రంగులమయమైంది. నగరంలోని గళ్లీగళ్లీలో హోళీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ హోళీ సందర్భంగా వయస్సులకు అతీతంగా అందరూ రంగులు పూసుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. నెక్లెస్‌రోడ్డులో యువతీయువకులు రంగులు చల్లుకుంటూ కేకలతో హోరెత్తించారు. రాజ్‌భవన్‌లో జరిగిన హోళీ…