Tuesday, 3 November 2026

March 2015

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ బయలుదేరిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు పయనమయ్యారు. మెదక్‌ జిల్లాలోని ఆయన ఫాంహౌస్‌ నుంచి బయలుదేరిన సీఎం ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌ విస్తరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు…

ఆదిలాబాద్

పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెగడపల్లిలో ఏర్పాటు చేయనున్న 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు వేణుగోపాలాచారి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఆదిలాబాద్

జైపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల వాహనాల అడ్డగింత

ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ పవర్‌ప్లాంట్‌ ఎదుట డిపెండెంట్లు, కాంట్రాక్ట్‌ కార్మికులు కలిసి ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేతల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పారు.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో కండెన్సర్‌ పేలి మహిళ మృతి

పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులు తగలబెడుతుండగా అందులో ఉన్న కండెన్సర్‌ పేలిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆదిలాబాద్‌ జిల్లా కుబీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పేరుకు పోయిన పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులను ఒకచోట పోగేసి తగలబెడుతుండగా అందులోని…

వార్తలు

ఏపీ, టీఎస్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్లకు ఐటీ నోటీసులు

19 మద్యం డిపోలకు తాళాలు వేసిన ఐటీ అధికారులు హై కోర్టును ఆశ్రయించే యోచనలో ఏపీ, టీఎస్‌! హైదరాబాద్‌, మార్చి 03: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్లకు ఐటీశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. బకాయి పన్నులు చెల్లించకపోతే…

జిల్లా వార్తలు

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసంతృప్తి

ఉత్తమ్‌కు సహకరించేది లేదని స్పష్టీకరణ నల్గొండ, మార్చి 03: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం రాజుకుంది. పీసీసీ చీప్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేయడంపై నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఈ…

జిల్లా వార్తలు

ఓ ఇంట్లో నుంచి రూ.30 లక్షల నగదు మాయం

నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఓ ఇంట్లో భారీగా నగదు మాయమైంది. రూ. 30 లక్షలు చోరీ ఘటనలో కుటుంబసభ్యులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యుల వద్దే రూ. లక్షన్నరను పోలీసులు గుర్తించారు. పొలం అమ్మగా…

జాతీయం

ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు: ‘నిర్భయ’ దోషి ముఖేశ్

 న్యూఢిల్లీ: ‘ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు’. ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. అంతర్జాతీయ మహిళా…

హైదరాబాద్

మెట్రో రైలు పనుల పురోగతిపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్: మెట్రో రైలు పనుల పురోగతిపై సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో మెట్రో సీఎండీ, ఆ సంస్థ టాస్క్‌ఫోర్స్ అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.  

Featured News

ఉద్యోగుల వాణి వినిపిస్తా

సమరశీలంగా పోరాడతా దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలో తనతోపాటు ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను మరువలేనని ఎమ్మెల్సీ పట్టభద్ర అభ్యర్థి దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగి కంటే పట్టభద్రుల ప్రతినిధిగా మరింత సేవలు అందించేందుకు అవకాశాలు ఉన్నందునే పోటీలోకి దిగానని…