అకాల వర్షంతో తెలంగాణలో భారీ పంట నష్టం
హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. తెలంగాణలో కురిసిన అకాల వర్షం కారణంగా కొన్నిచోట్ల భారీ పంటనష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ అకాల వర్షంతో పెద్దగా ఆస్తుల…





