Tuesday, 3 November 2026

March 2015

ఎడిట్ పేజీ

హైకోర్టు ఏర్పాటులో జాప్యం ఎందుకు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్నిది నెలలు గడిచినా ఇంకా హైకోర్టును విభజించటంలో మాత్రం కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటికే పలు బార్‌ అసోసియేషన్లు హైకోర్టు ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కిన్రు. అయినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ…

అంతర్జాతీయం

అమెరికా ఖాకీల మరో దారుణం

లాస్ ఎంజెల్స్ : అమెరికా ఖాకీల కర్కశత్వం మళ్లీ బయటపడింది. తమకు మానవత్వమే లేదని మరోసారి రుజువు చేసుకున్నారు. మొన్నటిమొన్న తన దారిన తాను పోతున్న ఓ భారతీయ వృద్ధుడిని రెక్కలు విరిచి నేలపై పడేసిన ఖాకీలు అంతకంటేమించిన దారుణానికి…

జిల్లా వార్తలు

వరంగల్ కోర్డు వద్ద న్యాయవాదుల నిరసన

వరంగల్: హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని కోర్టుల ఎదుట…

జిల్లా వార్తలు

రిలయన్స్‌ గ్యాస్‌ లీక్‌-చెలరేగిన మంటలు

మద్దికుంటలో తప్పిన పెనుప్రమాదం సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటలో సోమవారం తెల్లవారుజామున రిలయన్స్‌ గ్యాస్‌ గ్యాస్‌ పైపు లైను నుంచి గ్యాస్‌ లీకైంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రిలయన్స్‌ అధికారులు, పోలీస్‌, రెవెన్యూ…

నల్లగొండ

ఉద్యమంలో పాల్గొన్నా ప్రాధాన్యం లేదని

ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యం లేదని ఆరోపిస్తూ ఓ యువకుడు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. నల్లగొండలోని నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చాంద్‌బాషా అనే కార్యకర్త వాటర్‌ ట్యాంకు…

జిల్లా వార్తలు

నల్లగొండలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. స్థానిక సూర్యాపేట చౌదరి చెరువులో పడి తాళ్లగడ్డకు చెందిన జనార్దన్‌(35) మృతి చెందాడు. అయితే అని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని హత్యచేసి చెరువులో…

జాతీయం

అన్నయ్యకు వ్యతిరేకంగా కాదు: ప్రహ్లాద్ మోదీ

ముంబై:   కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  ముంబై లో జరుగుతున్న ఓ ఉద్యమంలో  ప్రధాని  నరేంద్ర మోదీ సోదరుడు  ప్రహ్లాద్ మోదీ ప్రధాన  ఆకర్షణగా నిలిచారు.  స్థానిక  అజాద్ మైదాన్ లో జరిగిన  చౌక ధరల దుకాణదారుల ఉద్యమంలో ఆయన …

ఆదిలాబాద్

టీఆర్‌ఎస్‌ నాయకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు లక్ష్మణ్‌ మృతిచెందారు. ఆర్టీసీ బస్సు- కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ అక్కడిక్కడే…

హైదరాబాద్

హైదరాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్‌

నగరంలో అడుగుపెట్టిన ముంబై కిడ్నాప్‌ గ్యాంగ్‌ ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. హైదరాబాద్‌ నారాయణగూడలో ఖలీం అనే వ్యాపారిని ముంబైకి చెందిన ఓ కిడ్నాప్‌ ముఠా…

ఖమ్మం

ఖమ్మంలో న్యాయవాదుల ఆందోళన

తెలంగాణకు ప్రత్యేక హైకోర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.