Monday, 2 November 2026

March 2015

వార్తలు

నేడు కరీంనగర్‌కు చంద్రబాబు రాక

ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు బిజీ కరీంనగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం అధినేత ¬దాలో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్‌కు వస్తున్నారు. ఈ మేరకు టిడిపి ఏర్పాట్టు పూర్తి చేసింది. అయితే వర్ష సూచన ఉండడంతో…

హైదరాబాద్

సమస్యలపై పోరాటానికే పోటీ :దేవీప్రసాద్‌

హైదరాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలో తనతోపాటు ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను మరువలేనని ఎమ్మెల్సీ పట్టభద్ర అభ్యర్థి దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగి కంటే పట్టభద్రుల ప్రతినిధిగా మరింత సేవలు అందించేందుకు అవకాశాలు ఉన్నందునే పోటీలోకి దిగానని అన్నారు. ఉద్యమంలో పోషించిన…

మెదక్

మెదక్‌లో ఉరేసుకున్న వ్యక్తి

మెదక్‌, మార్చి 2: సూసైడ్‌నోట్‌రాసి ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. జిల్లాలోని నారయణఖేడ్‌ మండలం, సంజీవన్‌రావుపేటలో ఈ ఘటన జరిగింది. అస్రఫ్‌(45) అనే వ్యక్తి కుటుంబ కలహాల వల్ల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన స్థానికులు పరిశీలించగా అతడి…

కరీంనగర్

కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) :  కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయికల్లో కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆడిటోరియం, ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్…

జాతీయం

సోనియాతో పొన్నాల భేటీ

న్యూఢిల్లీ  (జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, పరిస్థితులను సోనియాకు వివరించారు.

జిల్లా వార్తలు

వరంగల్‌లో బాలుడిని నిర్భందించిన ఎస్‌ఐ సస్పెండ్‌

వరంగల్‌, మార్చి 2( జ‌నంసాక్షి ) : జిల్లాలోని వర్ధన్నపేట ఎస్‌ఐ కృష్ణకుమార్‌పై సస్పెన్‌షన్‌ వేటు పడింది. చాక్లెట్‌ చోరీ చేశాడనే నెపంతో ఐదో తరగతి చదువుతున్న ఓబాలుడిని ఎస్‌ఐ కృష్ణకుమార్‌ ఘరానా నేరగాళ్లతో కలిపి నిర్భందించిన విషయం…

Featured News

రాతపూర్వక సమాధానాలు పంపించాలి

శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన శాసనసభ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. అటు వచ్చే సమావేశాల్లో సభ్యులు…

జాతీయం

ముఫ్తీ వ్యాఖ్యలు మిలిటరీకి అవమానం:సంజయ్‌ రావత్‌

న్యూఢిల్లీ, మార్చి 2 : జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ వ్యాఖ్యలను శివసేన ఖండించింది. పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ దేశ ప్రజలను అవమానించిందని శివనేన నేత సంజయ్‌ రావత్‌ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో…

Featured News

అధిష్టానం తీరుపై వీహెచ్ అసంతృప్తి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలందరినీ సంప్రదించి పీసీసీ నియామకంపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. పార్టీలో 50 శాతం బీసీలున్నారని, వారిని పక్కన…

Featured News

ఆత్మ విశ్వాసం ఎక్కువ, తల తెగినా అనుకున్నది సాధిస్తా: కెసిఆర్

కరీంనగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పానని, చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని, తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, తల తెగినా అనుకున్నది సాధిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు…