Tuesday, 3 November 2026

March 2015

సీమాంధ్ర

గ్రామాల్లో మంచినీటి సమస్యకు నిధులు విడుదల

కడప,మార్చి2(జ‌నంసాక్షి): జిల్లాలో 219 సింగిల్‌ విలేజ్‌ పథకాలు, 8 మల్టీ విలేజ్‌ పథకాలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. రాజంపేట డివిజన్‌లోని ఎంవీఎస్‌ పథకం పూర్తయిందని.. వేసవిలో ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉండదన్నారు. జిల్లాలోని  గ్రావిూణ తాగునీటి సరఫరా,…

సీమాంధ్ర

ఎర్రదొంగల ఆటకట్టించేందుకు టాస్క్‌ఫోర్స్‌

కడప,మార్చి2(జ‌నంసాక్షి): ఎర్రచందనం నరికివేతను అడ్డుకునేందుకు ఇకనుంచి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తగిన ఆయుధాలతో అడవులను తనఖీలు చేస్తారని టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు తెలిపారు. కూలీలు ఇటువైపు రాకపోవడమే వారికి శ్రేయోదాయకమని డీఐజీ హెచ్చరించారు. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు…

సీమాంధ్ర

కోటి మొక్కలు నాటడమే లక్ష్యం

కడప,మార్చి2(జ‌నంసాక్షి): నీరు – చెట్టు కార్యక్రమం ద్వారా జిల్లాలో కోటి మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా నీటియాజమాన్యసంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.  నీరు – చెట్టు కార్యక్రమానికి గ్రామాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు తయారుచేసి తమకు…

సీమాంధ్ర

గుంటూరులో ట్రాఫిక్‌ సమస్యలపై దృష్టి

గుంటూరు,మార్చి2(జ‌నంసాక్షి): రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ కన్నబాబు నిర్ణయించారు. పుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు సాగించడంతో పాదచారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్లెక్సీలు, ¬ర్డింగ్‌లు పెట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం…

ఆదిలాబాద్

బాధ్యతలను విస్మరించిన తెబొగకాసం: ఐఎన్టీయూసీ

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి):  సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించవల్సిన ప్రధాన బాధ్యత గుర్తింపు సంఘమైన తెబొగకాసం సంఘంపైనే ఉందని ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ ప్రసిడెంట్‌ బి.వెంకట్రావ్‌ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారించడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలం కావడంతోనే ఇతర సంఘాల వారు…

కరీంనగర్

ఓ వైపు బాబు సభ.. నిరసన కొనసాగిస్తామంటున్న ఎమ్మార్పీఎస్‌

కరీంనగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): వర్గీకరణపై ఎమ్మార్పీఎస్‌ పోరును ఉధృతం చేసింది. వరంగల్‌లో  చంద్రబాబు పర్యటనకు అడ్డుతగిలిన ఎమ్మార్పీఎస్‌ ఇక్కడా అందుకు సిద్దం అవుతోంది. మరోవైపు అనుమతి లేకున్నా సభ నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.…

ఆదిలాబాద్

ఖమ్మంలో 7 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): ఖమ్మంలో ఈనెల 7 నుంచి 10 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా వామపక్షాల పార్టీలన్నింటిని ఏకం చేస్తూ ప్రజల పక్షాన నిలబడేందుకు…

ఆదిలాబాద్

అకాల వర్షంతో రైతన్నలకు నష్టం

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ అకాల వర్షంతో పెద్దగా ఆస్తుల నష్టం లేకపోయినా పంటలు మాత్రం…

ఆదిలాబాద్

బాబు సభకు తరలనున్న నేతలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కరీంనగర్‌ పర్యటనకు జిల్లా టిడిపి శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతినిధులు మంగళవారం ఉదయిం బయలుదేరి వెళ్లేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. ఇందుకు నేతలు తరలి వస్తారని   ఆ పార్టీ…

మహబూబ్ నగర్

4న కిషన్‌రెడ్డి ప్రచారం

మహబూబ్‌నగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైద్రాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్ధిగా రాంచందర్‌రావును గెలిపించాలని బిజెపి నేతలు కోరారు. ఆయన సమస్యలు తెలిసని వ్యక్తని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో జిల్లాల సమస్యలను వినిపిస్తారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పాలాది…