నిలోఫర్ ఘటనపై స్పందించిన అధికారులు
విచారణకు ఆదేశించిన మెడికల్ సూపరింటెండెంట్ హైదరాబాద్, మార్చి 02 (జనంసాక్షి) : నిలోఫర్ ఘటనపై వైద్య, ఆరోగ్య అధికారులు స్పందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈఘటనపై విచారణకు ఆదేశించారు. ఒకే సిరంజితో ఐదుగురు చిన్నారులకు ఇంజెక్షన్ చేశారని, దీంతో…






