Tuesday, 3 November 2026

March 2015

జిల్లా వార్తలు

ఎంపీటీసీ భర్త ఆత్మహత్య

నల్లగొండ, మార్చి 28: జిల్లాలోని వేములపల్లి మండలం కుక్కడం ఎంపీటీసీ భర్త పుట్టల కృష్ణ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాలే వల్లే కృష్ణ ఉరేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Featured News

తెలంగాణలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు

550 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌, మార్చి 28: తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు వేసింది. గిరిజన గురుకులాల్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 550 మందిని ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ…

అంతర్జాతీయం

హాంగ్‌కాంగ్‌ రగ్బీ టోర్నమెంట్‌లో అభిమానుల సందడి..

హైదరాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో సెవెన్స్‌ రగ్బీ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో రెండో రోజు జరుగుతున్న రగ్బీ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విచిత్ర వేషధారణలతో స్టేడియంలో సందడి చేశారు.

హైదరాబాద్

బేగంబజార్ కు చేరుకున్న శోభయాత్ర..

హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలో నిర్వహిస్తున్న శోభయాత్ర బేగంబజార్ కు చేరుకుంది. ఈ సందర్భంగా బేగంబజార్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు నేతలు పాల్గొని ప్రసంగించారు. యాత్రలో ప్రదర్శించిన కళారూపాలు పలువురిని…

హైదరాబాద్

సైనాకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో నంబర్‌ వన్‌ స్థానం కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.దేశంలోని యువతకు సైనా స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు.

హైదరాబాద్

కర్మన్‌ఘాట్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం కర్మన్‌ఘాట్‌లో భారీ చోరీ జరిగింది. సాయిబాలాజీ అపార్ట్‌మెంట్‌లోని పలు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడి 84 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.1.12 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు…

స్పొర్ట్స్

ఇండియన్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్

 న్యూఢిల్లీ:స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదంబి శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-16, 21-13 తేడాతో జుయ్ సాంగ్ (చైనా)పై విజయం…

జాతీయం

ఇస్త్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి అభినందనలు..

న్యూఢిల్లీ : పీఎస్ ఎల్ వీ -27 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయంపై జాతి గర్విస్తోందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Featured News

రైతులకు సోనియా భరోసా

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులతో ఆమె మాట్లాడారు. బాధిత రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సోనియా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గత…

జిల్లా వార్తలు

‘పోచారం’ అక్రమ కట్టడంపై న్యాయపోరాటం: బీజేపీ

నిజామాబాద్‌, మార్చి 28: జిల్లాలోని బాన్సువాడలో మంత్రి పోచారం నిర్మస్తున్న అక్రమకట్టడాన్ని తొలగించేవరకు పోరాడతామని బీజేపీ నేతలు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, పల్లె గంగారెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటానికి తాము సిద్ధం ఉన్నట్టు చెప్పారు. బాన్సువాడ సీపీ శ్రీనివాసురెడ్డి…